ETV Bharat / bharat

రాష్ట్రవ్యాప్తంగా గడపదాటని జనం.. రోడ్డెక్కని వాహనం! - Bengal corona lockdown in september 2020

బంగాల్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో నిత్యం జనసందోహాలుగా ఉండే రోడ్లు, వీధులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు వెలవెలబోయాయి. దాదాపు అన్ని నగరాల్లోనూ జనం కాలు బయటపెట్టకుండా లాక్ డౌన్ నింబంధనలు పాటిస్తున్నారు.

West Bengal: People gather at a market in Jagatdal of North 24 Parganas district despite lockdown in the state today. #COVID19
రాష్ట్రవ్యాప్తంగా గడపదాటని జనం.. రోడ్డెక్కని వాహనం!
author img

By

Published : Sep 11, 2020, 2:50 PM IST

బంగాల్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో నగరాలు మూగబోయాయి. రోడ్లు, షాపింగ్ మాల్స్, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

కోల్​కతా, ధాకురియా క్రాసింగ్, పార్క్ సర్కస్ క్రాసింగ్, గారియాహట్ క్రాసింగుల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నో ఎంట్రీ బోర్డులు, ఖాళీగా దర్శనమిచ్చిన బస్టాండ్లతో లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

West Bengal: People gather at a market in Jagatdal of North 24 Parganas district despite lockdown in the state today. #COVID19
కోల్​కతా.. నిర్మానుష్యం
West Bengal: People gather at a market in Jagatdal of North 24 Parganas district despite lockdown in the state today. #COVID19West Bengal: People gather at a market in Jagatdal of North 24 Parganas district despite lockdown in the state today. #COVID19
కదలని బస్సులు

కరోనాకు 'నో ఎంట్రీ '

మిడ్నాపోర్ లో దుకాణాలు మూతబడ్డాయి. రోడ్లపై జనాన్ని తిరగనీయకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.

దుకాణం బంద్...

లాక్ డౌన్ వేళ.. బయటికొచ్చావేం..?

సిలిగురిలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. జనం ఇంటికే పరిమితమయ్యారు. డిజిటల్ సిగ్నళ్లలో లైట్లు వెలగనేలేదు.

వెలగని లైట్లు

గడప దాటం... కరోనాని స్వాగతించం

ఉల్లంఘన...

బంగాల్ రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నప్పటికీ... నార్త్ 24 పరాగనా జిల్లా ప్రజలు మాత్రం నిబంధనలను ఉల్లంఘించారు. మార్కెట్లో కనీసం మాస్కులు లేకుండా, గుంపులుగా తిరుగుతూ కనిపించారు.

మాస్కులేవి మాస్టారు?

మార్కెట్ లో లాక్ డౌన్ ఏది...?

ఇదీ చదవండి: అమ్మతో ఆడుకున్న ఆ బుజ్జి గొరిల్లా ఇక లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.