ETV Bharat / bharat

పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే! - lockdown effct in jamshed

ఇల్లు, వాకిలి వదిలి రెండు రోజులు చుట్టాలింట్లో ఉంటేనే ఏదోలా అనిపిస్తుంది. కానీ, ఒడిశా నుంచి ఝార్ఖండ్​కు పెళ్లికి వెళ్లిన ఆ 50 మంది బంధువులు మాత్రం నెల రోజులుగా పెళ్లింట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉండేందుకు చోటు లేకపోయినా.. బంగ్లాపై షామియానాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎందుకో తెలుసా?

wedding procession has been stuck in Jamshedpur since 50 days due to lockdown
పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!
author img

By

Published : Apr 26, 2020, 1:15 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​తో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఝార్ఖండ్​ జెంషద్​పుర్​లో పెళ్లికి వచ్చిన 50 మంది బంధువులు తిరిగి ఇళ్లకు వెళ్లలేక చిక్కుకుపోయారు.

పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!

ఒడిశా బలంగీర్​ నుంచి మార్చి 16న బయలుదేరి జెంషద్​పుర్​కు వచ్చారు వీరంతా. పెళ్లి చూసుకుని ఇంటికెళదామనుకునేలోపే.. దేశవ్యాప్త లాక్​డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక రవాణా సౌకర్యం లేక వారి ప్రయాణం సాధ్యపడలేదు. విడిదింట్లో అంత మందికి చోటు లేక బంగ్లా పైనే షామియానాలు వేసుకుని కాలం గడుపుతున్నారు.

పిల్లలు, మహిళలు, వృద్ధులు స్నానాలకు, భోజనాలకు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. వీలైనంత త్వరగా ఓ వాహనం ఏర్పాటు చేసి స్వగ్రామాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

ఇదీ చదవండి:50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్​ అదిరిందమ్మా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.