ETV Bharat / bharat

దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: జైశంకర్​ - దివాలా చట్టం

దేశంలో ఎన్నో సాహోసోపేత సంస్కరణలు అమలు చేశామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఉద్ఘాటించారు. సింగపూర్​లో జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో జైశంకర్​ ప్రసంగించారు. జీఎస్టీ, దివాలా చట్టం తదితరాలను తీసుకొచ్చామన్నారు.

దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: జైశంకర్​
author img

By

Published : Sep 10, 2019, 5:01 AM IST

Updated : Sep 30, 2019, 2:09 AM IST

సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఏమాత్రం వెనకాడబోదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. సింగపూర్‌లో జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సంవంలో పాల్గొన్నారు జైశంకర్​. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద పన్ను సంస్కరణ.. జీఎస్టీని అమలు చేశామని చెప్పారు.

ఆర్థిక రంగానికి ఊతమివ్వడంతో పాటు, నిరర్ధక ఆస్తులను విడిపించం కోసం దివాలా చట్టాన్ని అమలులోకి తెచ్చామని అన్నారు. ఈ చర్యల కారణంగా భవిష్యత్తులో బ్యాంకులు సమర్థవంతంగా తయారవుతాయని, రుణాలను తిరిగి రాబట్టుకొని, ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నడిపించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

చైనా తీసుకుంటున్న ఏకపక్ష ఆర్థిక విధానాలు ఆసియాలో జరిగే వర్తక ఒప్పందాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. చైనా రక్షణాత్మక విధానాల వల్ల 2019 మార్చి నాటికి భారత్‌కు 53.6 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడిందని తెలిపారు. ఉగ్రవాదం నుంచి తమని తాము రక్షించుకుంటామని జైశంకర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​పై​ విచారణకు సీబీఐ సిద్ధం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US COAST GUARD - AP CLIENTS ONLY
St. Simons, Georgia - 8 September 2019
1. Various aerials of cargo ship listing
2. Various of cargo ship crew members being rescued
US COAST GUARD - AP CLIENTS ONLY
St. Simons, Georgia - 9 September 2019
3. Vertical video of helicopter landing on cargo ship hull
4. Rescue workers walking on hull of cargo ship   
5. Rescue workers drilling into hull of ship
STORYLINE:
The U.S. Coast Guard says rescuers have drilled through the hull of an overturned cargo ship and made contact with four missing crew members stuck inside.
Lt. Lloyd Heflin tells The Associated Press that the contact came Monday morning after rescuers rappelled down the side of the ship.
He says the initial rescue team has faced a language barrier in communicating with the South Korean crew members.
Heflin says rescuers are trying to figure out the safest way of getting them out.
The Golden Ray flipped onto its side and caught fire Sunday as it left the Port of Brunswick with more than 4,000 vehicles inside.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 2:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.