ETV Bharat / bharat

క్రికెట్​లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు - తమిళ్

క్రికెట్ ఆటలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తమిళనాడు క్రికెట్ సంఘానికి స్పష్టం చేసింది. తమిళనాడు ప్రీమియర్​ లీగ్ ​లో ఆడేందుకు బయటి ప్రాంతాల వ్యక్తులను అనుమతిస్తూ పాలకమండలిని ఆదేశించాలన్న అసోసియేషన్ వ్యాజ్యంపై విచారణ చేసింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా తాము క్రికెట్​ను పర్యవేక్షించలేమని వ్యాఖ్యానించింది. బీసీసీఐ అంబుడ్స్​మన్, అమికస్ క్యూరిల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది.

క్రికెట్​లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు
author img

By

Published : Jul 4, 2019, 9:51 PM IST

తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో ఆడేందుకు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లను అనుమతిస్తూ ఆదేశాలివ్వాలన్న తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మేం క్రికెట్​ను పర్యవేక్షించలేమని వ్యాఖ్యానించింది. తమిళ క్రికెట్ బోర్డు బీసీసీఐ అంబుడ్స్​మన్​ను లేదా అమికస్ క్యూరీ(కేసులో కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు) వద్ద ఈ అంశాన్ని లేవనెత్తాలని జస్టిస్ ఎస్​ ఏ బాబ్​డే, జస్టిస్ బీ ఆర్ గవాయి ధర్మాసనం అభిప్రాయపడింది.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమిళ నాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించారు. ఈ అంశమై తమిళనాడు ప్రీమియర్​ లీగ్ పాలకమండలిని సంప్రదించారా అని ధర్మాసనం పిటిషనరు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సమాధానంగా పాలక మండలి వద్ద ఈ అంశాన్ని మే నెలలోనే లేవనెత్తామని, కానీ వారు ఏ నిర్ణయమూ తీసుకోలేదని కోర్టుకు వెల్లడించారు.

బీసీసీఐ నూతన నిబంధనలకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సహకరించడం లేదని పాలకమండలి తరఫున సీనియర్ న్యాయవాది పరాగ్ త్రిపాఠి వాదనలు వినిపించారు.

క్రికెట్​పై కోర్టు జోక్యం చేసుకోకపోతే ఆటగాళ్లు ఎక్కడికి వెళ్లగలరన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనపై 'మీ ఆట మీరు ఆడండి' అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు ఆటగాళ్లు ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులున్నారని, వారు ఐపీఎల్​లోనూ, అంతర్జాతీయ క్రికెట్​లోనూ సభ్యులు కారని తమిళ క్రికెట్ బోర్డు వాదనలు వినిపించింది.

సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహను బీసీసీఐ అమికస్ క్యూరిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు క్రికెట్​కు సంబంధించిన పలు వ్యవహారాల్లో మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరింది కోర్టు.

తమిళనాడు జిల్లాల క్రికెట్ జట్ల మధ్య తమిళనాడు ప్రీమియర్​ లీగ్​ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ టీపీఎల్​లో ఆడిన వారిని ఐపీఎల్​కు ఎంపిక చేసేందుకు ఉద్దేశించింది.

ఇదీ చూడండి: భార్యాభర్తల మధ్య భారత్​-పాక్ సరిహద్దు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EBS - AP CLIENTS ONLY
Strasbourg - 4 July 2019
1. Wide of European Parliament chamber
2. SOUNDBITE (English) Ann Widdecombe, British member of the European Parliament:
"It is a great honour to speak on the behalf of the largest single party in this place. And may I say that if I needed any convincing at all that the best thing for Britain is to leave here as soon as possible, it was the way that those elections were conducted yesterday. Because if that is this place's idea of democracy then that is a serious betrayal of every country that is represented here. Because it is not democratic at all. And that is just one of many reasons why Britain is right to be leaving this place, hopefully on Halloween. And it is right because there is a pattern consistent throughout history of oppressed people turning on the oppressors. Slaves against their owners, the peasantry against the feudal barons, colonies, MrVerhofstadt, against their empires, and that is why Britain is leaving. And it does not matter which language you use: we are going, and we are glad to be going. I represent the South West of the United Kingdom, and I found on my very first day that this place has decided - at least this place hasn't, the powers have decided - to actually increase the size of fishermen's meshes, thereby reducing their income by forty percent. That is what you do here, that is why we are going, (in French) "nous allons" (in German) "wir gehen", we are off!"
3. Wide of chamber
STORYLINE:
Britain's decision to leave the European Union can be compared to slaves rising up against their owners, a British member of the European Parliament said on Thursday.
Addressing a parliamentary session in Strasbourg, Brexit party lawmaker Ann Widdecombe linked Brexit to the emancipation of slaves while condemning  the "undemocratic" way that top EU jobs were handed out on Wednesday.
Widdecombe, a former Conservative minister in the UK, said the negotiations for top jobs was one of the many reasons she wanted Britain to leave the bloc by the end of October.
"If that is this place's idea of democracy, then that is a serious betrayal of every country that is represented here," said Widdecombe, standing alongside Brexit party leader Nigel Farage.
On Wednesday, little-known Italian socialist David Sassoli became the new European Parliament President, and German defence minister Ursula von der Leyen was a surprise nomination to head the European Commission.
"There is a pattern consistent throughout history of oppressed people turning on the oppressors, slaves against their owners, the peasantry against the feudal barons, colonies... against their empires,  and that is why Britain is leaving," Widdecombe added.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.