అరుదైన కొన్ని జీవులు వాటి రంగు, పరిమాణాలతో ఇట్టే ఆకర్షిస్తుంటాయి. అలాంటి కోవకి చెందిందే 'బ్లూ పిట్ వైపర్' అనే బుల్లి పాము. నీలి వర్ణంలో మెరిసిపోతూ ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. గులాబీ పువ్వు చుట్టూ అల్లుకుపోయిన ఈ చిన్ని పాము వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన అనేకమంది నెటిజన్లు పాము భలే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
జంతువుల వీడియోలు, ఫొటోలు షేర్ చేసే 'లైఫ్ ఆన్ ఎర్త్' ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ఆకర్షణీయంగా కనిపించే బ్లూ పిట్ వైపర్ ఓ విషపూరితమైన సరీసృపం. ఈ పాములు ఇండోనేసియా, తూర్పు తైమూర్ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని మాస్కో జూ అధికారులు వెల్లడించారు.
-
The incredibly beautiful Blue Pit Viper pic.twitter.com/zBSIs0cs2t
— Life on Earth (@planetpng) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The incredibly beautiful Blue Pit Viper pic.twitter.com/zBSIs0cs2t
— Life on Earth (@planetpng) September 17, 2020The incredibly beautiful Blue Pit Viper pic.twitter.com/zBSIs0cs2t
— Life on Earth (@planetpng) September 17, 2020