ETV Bharat / bharat

లైవ్​ వీడియో: నల్లని ఆకారం చూసి ఆగిన వృద్ధుడి గుండె! - devil caught on cctv in meerut

తన చుట్టూ తిరిగుతున్న నల్లని ఆకారం చూసి ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​​ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అయితే కొందరు నల్లటి ఆకారాన్ని దయ్యం అని.. మరికొందరు మూఢనమ్మకమని పేర్కొంటున్నారు. ఇంతకి అక్కడ జరిగిందేమిటీ?

video-of-death-of-old-man-after-seeing- black-shadow-went-viral-in-meerut-uttarpradesh
లైవ్​ వీడియో: నల్లని ఆకారం చూసి ఆగిన వృద్ధుడి గుండె!
author img

By

Published : Jan 25, 2020, 3:27 PM IST

Updated : Feb 18, 2020, 9:07 AM IST

లైవ్​ వీడియో: నల్లని ఆకారం చూసి ఆగిన వృద్ధుడి గుండె!

యూపీ మేరఠ్​ జిల్లా గగోల్​ గ్రామంలో ఓ వృద్ధుడి మరణం తీవ్ర కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్​ స్థానికుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. తన గ్యారేజ్​కి వెళ్లిన వృద్ధుడు ఏదో తనను చట్టుముట్టినట్లు కంగారు పడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పాడు.

ఈ నెల 19న.. జురాన్​పుర్​లో ఉన్న తన గ్యారేజ్​కి వెళ్లిన ఇర్షాద్ అనే వృద్ధుడు.. ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు బంధువులు. ఇర్షాద్​ రాక ముందే దుకాణ ప్రాంగణంలో చక్కర్లు కొడుతూ కనిపించింది ఓ నల్లని ఆకారం. మామూలుగా నడుచుకుంటూ వస్తున్న ఇర్షాద్​ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతడి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు అనిపించి చుట్టూ చూశాడు. అంతే.. తీవ్రంగా భయపడ్డ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు.

"మా అన్నయ్య ఇంట్లో భోజనం చేసి అక్కడికి వెళ్లాడు. అక్కడ ఆయనకు ఓ వింత ఆకారం కనిపించింది. అది చూశాకే ఆయన మృతి చెందాడు."
-నూర్​ మహమ్మద్​, మృతుడి సోదరుడు

అయితే, ఈ వీడియో చూసిన కొందరు ఆ నల్లటి పొగ దయ్యమేనని.. అది వృద్ధుడిని వెంటాడినందుకే అతడికి గుండెపోటు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అవన్నీ కేవలం మూఢనమ్మకాలేనని కొట్టిపారేస్తున్నారు.

ఇదీ చదవండి:నితిన్​ గడ్కరీ బౌలింగ్​లో.. హార్దిక్​ పాండ్య సిక్సర్​

Intro:मेरठ: जादुई परछाई ने ली जान जहां

मेरठ: गगोल गांव का एक अजीबोगरीब मामला सामने आया है। जहां पर चमत्कारी परछाई ने ली बुजुर्ग की जान आखिर क्या है यह जादू की परछाई आप साफ़ देख सकते हैं कि सीसीटीवी कैमरे में किस तरह कैद हुई परछाई जिसने एक व्यक्ति की जान ले ली Body:व्यक्ति का नाम इरशाद सन ऑफ अलीमुद्दीन उर्फ गुल्लू उम्र करीब 52 वर्ष बताई जा रही है जिसके 5 बच्चे भी हैं आपको बता दें कि जुरानपुर फाटक के पास इरशाद का गैराज है जहां टेंट लगा हुआ था अचानक वही एक परछाई दिखाई दी जिसे देखकर इरशाद घबरा गया और घूमने लगा घूमते हुए इरशाद अचानक जमीन पर गिर गया जहां पर आसपास के लोगों ने देखा तो इरशाद के पास आकर पूछा कि क्या हुआ लेकिन जब तक इरशाद की मौत हो चुकी थी इरशाद के परिजन इस बात को लेकर काफी परेशान है और परिवार वाले काफी दहशत में है कि आखिर यह जादुई परछाई क्या है.

Conclusion:यह मामला रविवार दिनांक 19 जनवरी का है। इस परछाई के बारे में उस वक्त पता चला जब गुरूवार को गैराज के मालिक ने अपने सीसीटीवी चेक किये। सीसीटीवी में परछाई दिखायी दी और उसके बाद इरशाद गिरता दिखायी दिया।

बाइट:- मृतक का भाई

पंकज गुप्ता
9690259559
Last Updated : Feb 18, 2020, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.