ETV Bharat / bharat

నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు! - నీటి సంరక్షణ

నీరు లేనిదే జీవం లేదు. సకల చరాచర జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ సత్యాన్ని గ్రహించి అందుకోసం అనునిత్యం పాటుపడుతున్నారు కేరళకు చెందిన వర్గీస్​ తారకన్​ అనే రైతు. వినూత్నంగా వాన నీటిని ఒడిసి పడుతూ... ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలా చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!
author img

By

Published : Jul 25, 2019, 3:29 PM IST

Updated : Jul 25, 2019, 10:54 PM IST

భూగర్భ జలాలను పెంచిన రైతు

కేరళలోని త్రిసూర్​ జిల్లా కుందంకులం తాలూక్ వేలూర్ గ్రామ రైతు వర్గీస్​ తారకన్​ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. సీజన్​తో సంబంధం లేకుండా పనస పంట సాగులో మంచి దిగుబడి పొందుతూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు పాటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే 'క్షోని మిత్రా' అవార్డును సొంతం చేసుకున్నారు.

కొండ ప్రాంతంలోని తన ఐదెకరాల్లో సాగు చేస్తున్న పనస పంటకు నీటిని అందించేందుకు సరికొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు వర్గీస్​. వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోనికి ఇంకిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొక్కల వరుసల మధ్య కందకాలు ఏర్పాటు చేశారు. వర్షం పడినప్పుడు అందులో నీరు నిల్వ ఉండటమే కాదు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు వర్గీస్​. ఒకప్పడు ఈ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం చూపారు.

" కేరళ త్వరలోనే ఎడారిగా మారే ప్రమాదముంది. అలా జరగకూడదనే నేను కురుమాల్ కొండల్లో వర్షపు నీటిని సంరక్షించే పద్ధతిని అనుసరిస్తున్నాను. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చకపోతే కేరళ ఎడారిగా అవతరిస్తుంది. పచ్చదనం కనుమరుగవుతుంది. కేరళలో అత్యంత కాలుష్య నగరం త్రిసూర్​. ఈ పద్ధతి ద్వారా వర్షం నీటిని సేకరించి భూగర్భ జలాలుగా మార్చాలి. కేంద్ర నీటి పరిశోధన సంస్థ వివరాల ప్రకారం సెంటు భూమిలో లక్ష 12వేల లీటర్ల వర్షపు నీరు పారుతుంది. ఈ నీరు అరేబియా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలి. మనం బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకుంటాం. అవసరమైనపుడు తీసుకుంటాం. అదే విధంగా వర్షపు నీటిని ఆదా చేసి.. నీటి కొరత ఉన్నప్పడు వినియోగించుకోవాలి "
-వర్గీస్​ తారకన్, రైతు

విభిన్న పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న రైతు పేరును అమెరికా అందించే 'వాఫా' పురస్కారానికి ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం.

ఇదీ చూడండి: రాజీవ్ హత్యకేసులో దోషి నళిని విడుదల

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yankee Stadium, Bronx, New York, USA. 24th July 2019.
1. 00:00 Liverpool manager Jurgen Klopp enters press conference
2. 00:12 SOUNDBITE (English) Jurgen Klopp, Liverpool manager:
"So, that was a proper preseason game with a lot of mistakes because of the intensity of the training we all do. For Sporting it was not easy for sure because I think they fly in and fly out which is pretty special and so that is how a preseason game should be: completely fair, everybody was hard but not overly hard, and everybody tried to win the ball and not make a foul. I liked that, that was all good. And the second part of the question, Bruno Fernandes to Manchester United, yeah is they do that then we will face him. I mean he's obviously a really good player. Yeah, they have already a few really good players so that would make them probably stronger. It's not nice, but yeah. . . it's (United's transfer dealings) are not our cup of tea (not ur business), to be honest."
3. 01:03 SOUNDBITE (English) Jurgen Klopp, Liverpool manager:
"In Notre Dame and Boston, obviously the weather. I think we hit the two hottest days of the year when we played. That was a big challenge, for the (training) sessions as well, but especially the games. Yeah, pitches are always a challenge in America because we played in wonderful stadiums  but there are usually no soccer stadiums so that makes it a bit tricky. Tonight, it was really funny because the pitch is not symmetric. It was not directly. . . you thought 'huh, something is wrong, the stand is there and the pitch is like this', so it's. . . everybody did a really good job to make it happen and we decided to go here and it was a really good time. I like it a lot. It's not allowed for me to say too many good things about the Yankees because we are obviously Red Sox. But, especially from their point of view they were really nice to us and it was a very good experience. For the young boys especially it was really nice to be here. But, it's good as well because we play in England so it's good to go back to Europe and train there in conditions we are used to. . . so everything is fine. . ."
4. 02:23 SOUNDBITE (English) Jurgen Klopp, Liverpool manager:
"All good, all good. Was nice to meet all the people who were with us. And tonight, the atmosphere. . . I think we struggled a bit in traffic, I think other people as well were stuck in the traffic to come here to show up and the kind that showed up was just nice. That's really good. From a sports point of view, I'm happy to go back because obviously different time zone is something you need a couple days to adapt to and now we are in it and now we leave. But it's all good. We have an important week ahead of us that we go to Evian, France, and have there a proper training camp. Before that we have a very tricky game against Napoli and then the game against Lyon we pretty much organized only for the boys who game back. Hopefully, they can all feature some minutes in that game. It will be really important. Yeah, impression: outstanding. But how I said, after this trip nobody should talk to me too often anymore about Champions League trophy. That's now finished. I hope we don't carry that with us all the time still and . . . so that we can really start to write a new book or chapter or whatever."
5. 03:51 Sporting Lisbon manager Marcel Keizer entering presser
6. 03:59 SOUNDBITE (English) Marcel Keizer, Sporting Lisbon manager:
(On lineup for Super Cup against Benfica)
"I don't know which players we're going to play with at this moment. The difficult thing about the start of the season is the players who went for Africa Cup and Copa America, so not everybody's ready to play. So, we have to see next week. So, I don't know what the lineup will be. Today, we played parts of the game well, so I think physically we're ready to play but not all players."
7. 04:40 SOUNDBITE (English) Marcel Keizer, Sporting Lisbon manager:
(On transfer status of Bruno Fernandes)
"I can say about Bruno that he is of course a very good player and he's important for us and of course everybody would like that he stays but we don't know the situation at the moment. Yeah, we know the situation. The situation is that he's here, but we don't know what the future will bring so we have to wait."
8. 05:07 SOUNDBITE (English) Marcel Keizer, , Sporting Lisbon manager:
(On transfer status of Bruno Fernandes)
(Reporter: 'What contact has there been from them (Manchester United) or any other club in terms of an approach for Bruno?')
"You ask the wrong guy for this. I'm just a coach and it is not that the clubs that want Bruno that they call me. It's not for me. We know he plays very well. We know clubs like him. So, we have to see what will happen."
(Reporter: 'Surely, you would be informed from higher up so you can adjust your squad?')
"Yes, but this is the job of coach. You have to realize that some players go and this is not only for Bruno. It's not only for our team. It's for every team. The window is still 31st of August -- in England a little shorter -- but then every player can go and we can also buy some players. So, it's just wait and see at the moment."
SOURCE: SNTV
DURATION: 06:11
STORYLINE:
Reactions after Liverpool draws 2-2 against Sporting Lisbon in a preseason friendly at Yankee Stadium in New York.
After three matches in the U.S., Liverpool will return to Europe for a match against Napoli in Edinburgh and another against Lyon during their training camp at Evian.
Sporting also returns to Europe to finish their preseason with a game against Valencia before facing rivals Benfica in the Portuguese Super Cup.
Last Updated : Jul 25, 2019, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.