ETV Bharat / bharat

కాంగ్రెస్​కు వడక్కన్​ రాజీనామా

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది . పార్టీ సీనియర్​ నాయకుడు వడక్కన్​ పార్టీ వీడారు. కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.

భాజపాలో చేరిన వడక్కన్
author img

By

Published : Mar 15, 2019, 1:07 AM IST

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్​కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ హస్తం​ పార్టీ సీనియర్​ నాయకుడు, సోనియా ముఖ్య సలహాదారు వడక్కన్​ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.

"నేను ఇక్కడ ఉండటానికి కారణం భద్రత బలగాల సమర్థతను కాంగ్రెస్ ప్రశ్నించటమే. పాకిస్థాన్​ దాడుల అనంతరం పార్టీ స్పందన నన్ను ఎంతో భాదించింది. పార్టీకి రెండు దశాబ్దాలపైగా సేవలు అందించాను. ఇప్పుడు పార్టీ వీడటం భారంగా ఉంది. కానీ కాంగ్రెస్​లో కుటుంబ పాలనే కొనసాగుతోంది. కాంగ్రెస్​ వాడిపడేసే పార్టీగా తయారైంది" - వడక్కన్​

కేరళ నుంచి భాజపా తరఫున వడక్కన్​ లోక్​సభకు పోటి చేసే అవకాశముంది.

Kozhikode (Kerala), Mar 14 (ANI): Congress president Rahul Gandhi attacked Communist Party of India (Marxist) CPI (M) - led government over their role during Kerala floods while addressing Congress workers in Kozhikode, Kerala. He said, "I want to ask CPI (M) where they were when Kerala was facing floods? I want to ask CPI (M) what they did for the 10,000 families affected by floods. The only thing CPI (M) is capable of doing is acting violently. When it comes to job creating, CPI (M) has no answer." He added, "I think it is going to take some more time for the CPI (M) to realise that their ideology is defunct. They are grasping at straws."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.