ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి జులై 13 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ వర్తిస్తుందని పేర్కొంది.
ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్- శుక్రవారం నుంచి అమలు
ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్
21:59 July 09

Last Updated : Jul 9, 2020, 11:26 PM IST