ETV Bharat / bharat

హాథ్రస్​లో మరో ఘోరం- 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం - హాథ్రస్​లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

హాథ్రస్​లో 19ఏళ్ల యువతిపై సామూహిక హత్యాచార ఘటన మరువకముందే.. అదే ప్రాంతంలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై ఆమె బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

UP shamed again! Four-year-old raped in Hathras
హాథ్రస్​లో మరో అత్యాచార ఘటన- 4ఏళ్ల చిన్నారిపై!
author img

By

Published : Oct 14, 2020, 6:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. సాస్నిలో నాలుగేళ్ల చిన్నారిపై ఆమె బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఈ ఘటన జరిగినట్టు సర్కిల్​ ఆఫీసర్​ రుచి గుప్తా తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'కూతుళ్లకు విలువలు నేర్పితే అత్యాచారాలు ఆగుతాయ్'

హాథ్రస్​లో గత నెల 14న 19ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. దిల్లీలో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది. అయితే ఆమె మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.

ఇదీ చూడండి:- 'హాథ్రస్'పై గురువారం సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.