ETV Bharat / bharat

దిల్లీ 'సఫ్​దార్​జంగ్​ ఆసుపత్రి'కి ఉన్నావ్​ బాధితురాలు - ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు

ప్రాణాపాయస్థితిలో ఉన్న ఉన్నావ్​ బాధితురాలిని లఖ్​నవూ నుంచి దిల్లీకి తరలించారు అధికారులు. 90 శాతం శరీరం కాలినందున మెరుగైన వైద్యం అందించేందుకు లఖ్​నవూ నుంచి దేశ రాజధానికి వాయు మార్గంలో తీసుకెళ్లారు. దిల్లీలోని సఫ్​దార్​జంగ్​ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

UP rape victim airlifted to Delhi
మెరుగైన వైద్యం కోసం దిల్లీకి ఉన్నావ్​ బాధితురాలు
author img

By

Published : Dec 5, 2019, 7:48 PM IST

Updated : Dec 5, 2019, 8:42 PM IST

దాడికి గురై.. 90 శాతం కాలిన శరీరంతో మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్​ అత్యాచార బాధితురాలని మెరుగైన వైద్యం కోసం లఖ్​నవూ నుంచి దిల్లీకి తరలించారు అధికారులు. ప్రస్తుతం దేశ రాజధానిలోని సఫ్​దార్​జంగ్​ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

లఖ్​నవూ ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఎక్కడా ట్రాఫిక్​ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. క్షణాల వ్యవధిలోనే విమానాశ్రయానికి తరలించారు.

ఇదీ జరిగింది...

తమపై కేసు పెట్టిందనే కోపంతో ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి ఐదుగురు దుండగులు గురువారం ఉదయం నిప్పుపెట్టారు. బాధితురాలు.. విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతుండగా బిహార్​ ప్రాంతంలోని సింధుపుర్​లో ఈ దాడి జరిగింది. 90 శాతం కాలిన గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది.

ఇదీ చూడండి: మారని మృగాళ్లు : ఉన్నావ్​ బాధితురాలికి నిప్పు.. పరిస్థితి విషమం

AP Video Delivery Log - 1300 GMT News
Thursday, 5 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1249: France Protest AP Clients Only 4243268
Mass protest in Paris against retirement reform
AP-APTN-1246: UK Corbyn AP Clients Only 4243267
Corbyn rejects anti-Semitism accusation
AP-APTN-1236: Poland Explosion Aftermath No access Poland 4243262
4 adults, 4 children killed in gas blast in Poland
AP-APTN-1236: China MOFA AP Clients Only 4243263
China: Growing army is not a threat
AP-APTN-1227: Iraq US AP Clients Only 4243260
Iraqi president receives US special envoy to Syria
AP-APTN-1216: Germany Ice Sculptures AP Clients Only 4243257
Ice sculptures delight Berlin visitors
AP-APTN-1201: Portugal US Pompeo Depart AP Clients Only 4243252
U.S. Sec. of State Mike Pompeo leaves Portugal
AP-APTN-1201: Indonesia Smuggling AP Clients Only 4243251
Motorcycle parts smuggled to Indonesia from France
AP-APTN-1155: Portugal US Pompeo Newser AP Clients Only 4243248
Pompeo and Portugese FM discuss 5G, Israeli settlements
AP-APTN-1152: Austria OPEC Arrivals AP Clients Only 4243247
OPEC delegates meet in Vienna over oil price
AP-APTN-1141: India Former Minister AP Clients Only 4243237
Former Indian finance minister released on bail
AP-APTN-1141: France Strike Eiffel Tower AP Clients Only 4243244
Eiffel Tower closed amid mass strikes, protests
AP-APTN-1138: France Strike 3 AP Clients Only 4243243
Unions launch mass strikes over French reforms
AP-APTN-1111: Afghanistan Japan Aid Worker AP Clients Only 4243222
Afghans in shock over killing of Japanese doctor
AP-APTN-1110: Samoa Measles 2 No access New Zealand 4243239
Samoa steps up efforts to curb measles epidemic
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 5, 2019, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.