ETV Bharat / bharat

పెళ్లి వేడుక నుంచి మృత్యు ఒడిలోకి..! - UP

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వెళ్తుండగా మహింద్ర పికప్​ను మరో వాహనం ఢీకొనడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.

యూపీలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 22, 2019, 1:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​​ హాపుర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహింద్ర పికప్​ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహ వేడుకలో పాల్గొని వీరంతా స్వగ్రామం చేరుకునే క్రమంలో ప్రమాదం జరిగింది.

ఇదీ జరిగింది:

ఉత్తర్​ప్రదేశ్​ హాపుర్​​ జిల్లా సాలెపుర్​ కోట్ల గ్రామస్థులకు.. వివాహ వేడుకలో పాల్గొన్న ఉత్సాహం కొద్ది గంటల్లోనే విషాదంగా మారింది. హాపుర్​లో ఆదివారం తమ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తి కుమార్తె పెళ్లికి హాజరై మహింద్రా పికప్​ వాహనంలో స్వగ్రామానికి పయనమయ్యారు గ్రామస్థులు. ఈ క్రమంలో సాదిక్​పుర్​ గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం మహింద్ర పికప్​ను కుడివైపు బలంగా ఢీకొట్టింది...అంతే గ్రామస్థులు ప్రయాణిస్తున్న వాహనం అమాంతం గాల్లో ఎగిరిపడింది.

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు తమ సొంత వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tokyo, Japan - 22nd July 2019
1. 00:00 Various of Washington Wizards' Rui Hachimura arriving for a press conference pushing a shopping cart filled with Nissin's Cupnoodles.   
2. 00:17 Hachimura and a Nissin official unveiling a giant Cupnoodle specially designed for Hachimura
3. 00:52 Camera monitors
4. 01:00 SOUNDBITE (Japanese): Rui Hachimura, Washington Wizards power forward
"I'm very happy to see my face on the package. It's cool that I feel like I'm collaborating with Cupnoodle."
5. 01:15 Hachimura arriving for media huddle
6. 01:22 SOUNDBITE (Japanese): Rui Hachimura, Washington Wizards power forward
(on his life after being chosen in NBA draft) "After the NBA draft, I have been sounded out by a lot of media.  And people recognise me more than before not only in Japan but also in the US. I think it is a good thing for Japanese basketball to draw people's attention. I'm happy about that because I know that the Japanese Basketball Association has been trying their best as well to draw people's attention to basketball. I'm also happy that a big company like Nissin decided to be my sponsor."
6. 02:22 Media huddle
7. 02:07 SOUNDBITE (Japanese): Rui Hachimura, Washington Wizards power forward
(on his feeling towards his basketball life from now on) "If I sum up my feelings right now in a few words, it will be "I'm looking forward to it very much." As I mentioned before, the World Cup is coming soon before NBA season. So, I would like to see how well Japanese team can do against all these teams such as the US in China. I'm looking forward to it."
8. 02:30 Media huddle
9. 02:35 SOUNDBITE (Japanese): Rui Hachimura, Washington Wizards power forward
(on playing at Tokyo 2020) "As I mentioned before, I have been dreaming of playing at the Tokyo Olympics and Japan's basketball team qualified for the Olympics, so it will be a good chance for me. I'm also grateful for Nissin's support."   
10. 02:56 Cutaway of the media
11. 03:01 Various of photo-op
SOURCE: SNTV
DURATION: 03:22
STORYLINE:
Japanese rising basketball star Rui Hachimura held a press conference Monday to announce his multi-year global partnership with Nissin Foods Holdings in Tokyo.
The 6-foot-8, 235-pound forward is currently in Japan after participating in 2019 NBA Summer League in Las Vegas.
Hachimura became the first player from Japan to be chosen in the first round of the NBA draft, taken with the No. 9 overall pick by the rebuilding Washington Wizards.  
The son of a Japanese mother and a father from Benin, Hachimura is the latest Japanese of mixed race to make a splash in the sporting world following the likes of Naomi Osaka and Yu Darvish.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.