ETV Bharat / bharat

యూపీ గవర్నర్ ఆనందిబెన్​కు మధ్యప్రదేశ్ బాధ్యతలు - UP Governor Anandiben Patel

యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్​కు... మధ్యప్రదేశ్ (అదనపు) బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్​ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత గవర్నర్ లాల్​జీ టాండన్ ఆనారోగ్యం నుంచి కోలుకుని వచ్చేంత వరకు ఆమె ఈ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

UP Governor Anandiben Patel given additional charge of Madhya Pradesh
యూపీ గవర్నర్ ఆనందిబెన్​కు మధ్యప్రదేశ్ బాధ్యతలు
author img

By

Published : Jun 29, 2020, 4:04 AM IST

ఉత్తర్​ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్​ పటేల్​కు మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్​జీ టాండన్ ఆనారోగ్య సమస్యలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల... ఆనందిబెన్​కు ​ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు.

85 ఏళ్ల లాల్​జీ టాండన్ జూన్ 11 నుంచి లఖ్​నవూలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుని వచ్చేంత వరకు మధ్యప్రదేశ్ బాధ్యతలను ఆనందిబెన్ నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'చైనా విరాళాలను మోదీ ఎందుకు స్వీకరిస్తున్నారు?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.