ETV Bharat / bharat

'బాధితురాలి తరలింపుపై కుటుంబానిదే నిర్ణయం'

ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని దిల్లీకి తరలించే అంశంపై సుప్రీం కోర్టు విచారించింది.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున.. ఎక్కడ వైద్యం చేయించాలనే అంశంపై కుటుంబసభ్యులే నిర్ణయించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

author img

By

Published : Aug 2, 2019, 1:40 PM IST

Updated : Aug 3, 2019, 6:58 AM IST

'బాధితురాలి తరలింపుపై కుటుంబానిదే నిర్ణయం'

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలిని లఖ్​నవూ నుంచి దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబానికి స్వేచ్ఛనిచ్చింది సుప్రీం కోర్టు. ఉత్తర్​ప్రదేశ్ రాయ్​బరేలీలో ఇటీవల బాధితురాలు అనుమానాస్పద రీతిలో ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదానికి ముందే తమకు ప్రాణ హాని ఉందని బాధిత కుటుంబం భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా విచాణ చేపట్టింది సుప్రీం.

అత్యాచార బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నారని, కృత్రిమ శ్వాస అందిస్తున్నారని బాధితురాలి న్యాయవాది వి. గిరి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని లఖ్​నవూ ఆసుపత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్​కు తరలించేందుకు కుటుంబానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. దిల్లీకి తరలించాలని అనుకుంటే సుప్రీం కోర్టు ప్రధాన కార్యదర్శిని సంప్రదించవచ్చని స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కానీ బాధితురాలిని దిల్లీకి తరలించే విషయమై ఆమె తండ్రి సందిగ్ధతలో ఉన్నారని కోర్టుకు నివేదించారు బాధితురాలి న్యాయవాది.
మీడియాకు ఆదేశాలు...

బాధితురాలి గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బహిర్గతం చేసే కథనాలు ఇవ్వరాదని మీడియాకు సుప్రీం ఆదేశించింది.

ఇదీ చూడండి: 'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

SNTV Daily Planning, 0700 GMT
Friday 2nd August, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manchester City hold a press conference ahead of Sunday's FA Community Shield match against Liverpool at Wembley Stadium. Expect at 1500.
SOCCER: Liverpool manager Jurgen Klopp looks ahead to Sunday's FA Community Shield encounter with Manchester City. Expect at 2130.
SOCCER: Bayern Munich head coach Niko Kovac looks ahead to Saturday's German Supercup meeting with Borussia Dortmund. Expect at 1300.
SOCCER: Paris Saint-Germain and Rennes train and talk ahead of Saturday's Trophee des Champions showpiece in Shenzhen, China. Timings to be confirmed.
SOCCER: Japanese J1 League, Vissel Kobe v Gamba Osaka. Expect at 1300.
SOCCER: Chinese Super League, Chongqing FC v Dalian Yifang. Expect at 1400.
SOCCER: Chinese Super League, Guangzhou R&F v Jiangsu Suning. Expect at 1400.
SOCCER: Chinese Super League, Beijing Guoan v Hebei CFFC. Expect at 1430.
SOCCER: Chinese Super League, Shenzhen FC v Beijing Renhe. Expect at 1430.
TENNIS: Highlights from the ATP World Tour 500 Citi Open, in Washington, DC, USA. Coverage throughout the day's play.
TENNIS: Highlights from the WTA San Jose Classic, in San Jose, California, USA. Coverage throughout the day's play.
GOLF: Second round highlights from the Women's British Open at Woburn Golf Club in  Buckinghamshire, UK. Expect at 1730.
FORMULA 1: Practice takes place ahead of Sunday's Hungarian Grand Prix. Expect at 1600.
MOTOGP: Practice highlights ahead of the Grand Prix of the Czech Republic in Brno. Expect at 1530.
MOTORSPORT: Action from Rally Finland in Jyvaskyla, Round 9 of the World Rally Championship. Expect first material at 0930, with update at 1700.
CRICKET: Reaction following day two of the first Ashes Test between England and Australia at Edgbaston, Birmingham, UK. Expect at 1900.
MMA: Eddie Alvarez returns to the ring for the ONE Fighting Championship Dawn of Heroes, in Manila, Philippines. Expect at 1500.
Regards,
SNTV London.
Last Updated : Aug 3, 2019, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.