ETV Bharat / bharat

నిరసనలో వైవిధ్యం- వినోదానికీ సంసిద్ధం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు.. అత్యవసర సదుపాయాలతో పాటు వినోదాల కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీ సినీ తెరలు, డీజే బాక్సులు, ఫుట్ మసాజర్లు సిద్ధం చేసుకున్నారు.

Farmers' protest; unique in many ways
దిల్లీలో రైతుల నిరసనలు
author img

By

Published : Dec 12, 2020, 4:25 PM IST

దిల్లీ పరిసరాల్లో రైతులు చేస్తున్న ఆందోళన 17వ రోజుకు చేరింది. దీక్ష విరమించే ఉద్దేశమే లేని అన్నదాతలు.. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భోజనాలు, ప్రార్థనలతో పాటు... వినోదానికీ సన్నాహాలు చేసుకున్నారు. ఇప్పటికే పలువురు రైతులు డీజే బాక్సులను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు, సినిమాలు చూసేందుకు భారీ తెరలను సిద్ధం చేసుకున్నారు.

దిల్లీ రైతుల ఏర్పాట్లు

ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దులో రైతులకు 'ఫుట్​ మసాజర్లు'

Unique aspects of farmers' protest
ఫుట్ మసాజర్లు

ఆహారాన్ని వేగంగా తయారుచేసుకునేందుకు రోటీ మెషీన్లను ఇప్పటికే నెలకొల్పారు రైతులు.

Unique aspects of farmers' protest
రోటీ మెషీన్లు

ఇదీ చదవండి: పోరాటం చేస్తున్న రైతులకు వినోదం పంచేందుకు డీజే

Unique aspects of farmers' protest
డీజే

ఇదీ చదవండి: రైతుల నిరసనల్లో రోటీ యంత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.