ETV Bharat / bharat

జమ్ము కశ్మీర్‌కు త్వరలో కేంద్రమంత్రుల బృందం! - జాతీయ వార్తలు తెలుగు

అధికరణ 370 రద్దు ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు జమ్ముకశ్మీర్​లో కేంద్ర మంత్రుల బృందం త్వరలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడి క్షేత్ర పరిస్థితులను తెలుసుకునేందుకూ ఈ పర్యటన ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

KASHMIR-MINISTERS
KASHMIR-MINISTERS
author img

By

Published : Jan 16, 2020, 5:05 AM IST

జమ్ముకశ్మీర్​లో కేంద్ర మంత్రుల బృందం త్వరలో పర్యటించనుంది. రాష్ట్ర విభజన, అధికరణ 370 రద్దు ప్రయోజనాలకు అక్కడి ప్రజలకు వివరించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని కూడా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

ఈ మేరకు కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లోని వేర్వేరు జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో సంభాషించనున్నారు. వారి పర్యటనపై క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి అందిన నివేదిక ఆధారంగా త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అమిత్ షా చొరవతో..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చొరవతో ఈ పర్యటన చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనను కేంద్ర హోంశాఖ పర్వవేక్షిస్తుందని సమాచారం. జమ్ముకశ్మీర్​లో పర్యటించే కేంద్ర మంత్రుల బృందంలో జి. కిషన్‌ రెడ్డి, రవిశంకర్‌ ప్రసాద్‌, స్మృతి ఇరానీ, కిరణ్ రిజుజు, అనురాగ్ ఠాకూర్‌, ప్రహ్లాద్ సింగ్‌ పటేల్, రమేష్‌ పోఖ్రియాల్ ఉండనున్నట్లు సమాచారం.

క్రమంగా ఆంక్షలను సడలిస్తూ..

జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను దశలవారీగా సవరిస్తూ వస్తోన్న కేంద్రం.. బుధవారం పాక్షికంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది.

ఇదీ చూడండి: 'హిజ్బుల్' ఉగ్రమూకపై పోరులో కీలక విజయం

AP Video Delivery Log - 2000 GMT News
Wednesday, 15 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1954: US Trump China Lunch AP Clients Only 4249538
Trump: China trade 'unifies' our two countries
AP-APTN-1951: US CA Mountain Lions Must credit Chris Bruetsch 4249526
Five mountain lions together on home video
AP-APTN-1936: US OR Crab Boat Rescue Mandatory courtesy: Video courtesy of Basin Tackle Charleston on Facebook 4249532
Crab boat crew rescued along Oregon coast
AP-APTN-1935: US MN Snowplow Drivers Strike Must credit WDIO; No access Duluth; No use by US broadcast networks; No re-sale re-use or archive 4249531
Plow drivers strike in snowy Minnesota
AP-APTN-1931: Ireland EU AP Clients Only 4249525
Irish, EU leaders on Brexit, Green Deal, EU budget
AP-APTN-1929: US House Impeach Resolution AP Clients Only 4249530
House sends Trump impeachment to Senate
AP-APTN-1924: Sudan Mutiny Reax AP Clients Only 4249527
Reax as Sudan reopens airspace after mutiny
AP-APTN-1924: Lebanon Protests AP Clients Only 4249529
Beirut protesters block roads, rally at central bank
AP-APTN-1914: France Jordan King AP Clients Only 4249528
King Abdullah arrives at Elysee to meet Macron
AP-APTN-1900: Honduras Migrants AP Clients Only 4249507
Honduran migrants attempt new caravan
AP-APTN-1849: India Canada Harper AP Clients Only 4249524
Ex Canada PM on technology and nationalism
AP-APTN-1846: US Trump China AP Clients Only 4249522
Trump hails new China deal as righting wrongs
AP-APTN-1837: Venezuela Political Crisis AP Clients Only 4249523
Venezuela MPs hold session in amphitheater
AP-APTN-1825: Honduras Migrants 2 AP Clients Only 4249521
Migrants set off from Honduras in new caravan
AP-APTN-1824: US Trump China Signing AP Clients Only 4249519
US and China sign trade agreement
AP-APTN-1823: US Climate Hottest Decade AP Clients Only 4249520
NASA: 2010s is Earth's hottest decade on record
AP-APTN-1818: ARC CA Avenatti AP Clients Only 4249518
Attorney Avenatti jailed on new fraud charges
AP-APTN-1817: NMacedonia EU Accession AP Clients Only 4249517
EU: NMacedonia ready for membership talks
AP-APTN-1805: Philippines Volcano Town No access Philippines; 14 days news use only; No archive 4249516
Town near Taal volcano devastated by ash fall
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.