కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. పరీక్ష అనంతరం ఐసోలేషన్‌కి వెళ్లినట్లు చెప్పారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్
కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ తన కోరల్లో బంధిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. పరీక్ష అనంతరం ఐసోలేషన్‌కి వెళ్లినట్లు చెప్పారు.