ETV Bharat / bharat

మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్​

author img

By

Published : Aug 4, 2020, 7:22 PM IST

Updated : Aug 4, 2020, 7:45 PM IST

Union Minister Dharmendra Pradhan tests positive for COVID-19
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్​

19:18 August 04

మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్​

కేంద్ర మంత్రులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు సోమవారం కరోనా సోకింది. తాజాగా .. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​కు కరోనా సోకింది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. 

ఇటీవల ఆయన సిబ్బందిలో కొందరికి వైరస్​ సోకిన అనంతరం.. ధర్మేంద్ర ప్రధాన్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 

Last Updated : Aug 4, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.