ETV Bharat / bharat

పాసవాన్​ మృతిపై బిహార్​ నేతల సంతాపం - రాం విలాస్​ పాసవాన్​ కన్నుమూత

LJP leader Ram Vilas Paswan passes away
పాసవాన్​ కన్నుమూత
author img

By

Published : Oct 8, 2020, 8:47 PM IST

Updated : Oct 8, 2020, 10:37 PM IST

22:17 October 08

  • भारतीय राजनीति व केंद्रीय मंत्रिमंडल में उनकी कमी सदैव बनी रहेगी और मोदी सरकार उनके गरीब कल्याण व बिहार के विकास के स्वपन्न को पूर्ण करने के लिए कटिबद्ध रहेगी।

    मैं उनके परिजनों और समर्थकों के प्रति संवेदना व्यक्त करता हूँ और दिवंगत आत्मा की शांति की प्रार्थना करता हूँ। ॐ शांति

    — Amit Shah (@AmitShah) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'తీరని లోటు...'

దేశ రాజకీయాలు, కేంద్ర కేబినెట్​లో పాసవాన్​ లేని లోటు పూడ్చలేనిదని కేంద్రమంత్రి అమిత్​ షా తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ఆయన కన్న కలలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చేందుకు నిత్యం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. పాసవాన్​ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

21:58 October 08

బిహార్​ నేతల సంతాపం...

రామ్​విలాస్​ పాసవాన్​ మృతి పట్ల బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ సంతాపం ప్రకటించారు. పాసవాన్​ను ప్రజాదరణ నేత, వక్త, సమర్థవంతమైన నాయకుడిగా అభివర్ణించారు నితీశ్​. పాసవాన్​ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని పేర్కొన్నారు.

మరోవైపు పాసవాన్​ మృతి పట్ల ఆయన తనయుడు చిరాగ్​ పాసవాన్​కు సంఘీభావం తెలిపారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​. రామ్​ విలాస్​ పాసవాన్​తోనే తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించినట్టు గుర్తుచేసుకుకున్నారు యాదవ్​. 

పాసవాన్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ నేత రబ్రీదేవీ. బిహార్​ రాజకీయాలకు పాసవాన్​ మరణం తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన మరణ వార్త విని తన కుటుంబం మొత్తం దిగ్భ్రాంతి చెందినట్టు వెల్లడించారు.

21:41 October 08

  • #WATCH: We saw him as a firebrand leader, who used to worry about poor & the person at the bottom of the society. Regardless of his ministerial post in any govt, he always befriended all parties. May his soul rest in peace & God give strength to his family: BJP chief JP Nadda pic.twitter.com/WckMrXR8Ue

    — ANI (@ANI) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రముఖుల సంతాపం...

కేంద్రమంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ మృతిపట్ల కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం తెలిపారు.

పాసవాన్​ కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

21:32 October 08

  • In the demise of Union Minister Ram Vilas Paswan, the nation has lost a visionary leader. He was among the most active and longest-serving members of parliament. He was the voice of the oppressed and championed the cause of the marginalized: President Ram Nath Kovind pic.twitter.com/e5TSwr3Zdf

రాంవిలాస్‌ పాసవాన్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందని రాష్ట్రపతి అన్నారు. 

21:25 October 08

  • 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో జన్మించిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • రాంవిలాస్‌ పాసవాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు
  • ఎనిమిదిసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాంవిలాస్‌ పాసవాన్‌
  • వి.పి.సింగ్, దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్ హయాంలో మంత్రిగా చేసిన పాసవాన్
  • వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా చేసిన పాసవాన్
  • 1969లో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పాసవాన్‌
  • 1974లో లోక్‌దళ్‌ స్థాపించాక ఆ పార్టీలో చేరిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లి వచ్చిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • 1977లో జైలు నుంచి విడుదలయ్యాక జనతా పార్టీలో చేరిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • 1977లో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన పాసవాన్‌
  • 2000లో లోక్‌జన్‌శక్తి పార్టీని స్థాపించిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • కేంద్రమంత్రివర్గంలో వివిధ హోదాల్లో పనిచేసిన రాంవిలాస్‌ పాసవాన్‌
  • 1996 నుంచి 1998 వరకు రైల్వేశాఖ మంత్రిగా సేవలందించిన పాసవాన్‌
  • 1999 నుంచి 2001 వరకు కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా చేసిన పాసవాన్‌
  • 2004లో యూపీఏ హయాంలో ఉక్కు, ఎరువులు, రసాయనాలశాఖ మంత్రిగా సేవలు

21:22 October 08

కేంద్ర మంత్రి, ఎల్​జేపీ అగ్రనేత రామ్​విలాస్​ పాసవాన్​ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. తండ్రి మృతిని ఆయన కుమారుడు చిరాగ్​ పాసవాన్​ ధ్రువీకరించారు.

పాసవాన్​ 5 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దేశంలోని ప్రముఖ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు.

ఎనిమిదిసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాంవిలాస్‌ పాసవాన్‌.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

20:45 October 08

కేంద్రమంత్రి రామ్​విలాస్​ పాసవాన్​ కన్నుమూత

కేంద్రమంత్రి రామ్​విలాస్​ పాసవాన్​ కన్నుమూశారు. తండ్రి మృతిని ఆయన కుమారుడు చిరాగ్​ పాసవాన్​ ధ్రువీకరించారు. 

Last Updated : Oct 8, 2020, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.