ETV Bharat / bharat

"నా ఉద్దేశం అది కాదు"

తన వ్యాఖ్యలపై విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప వెనక్కి తగ్గారు. ఉగ్రశిబిరాలపై వైమానిక దాడుల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రశ్నే లేదన్నారు.

"నా ఉద్దేశం అది కాదు": యడ్యూరప్ప
author img

By

Published : Feb 28, 2019, 8:01 PM IST

భారత్​ చేపట్టిన మెరుపుదాడుల వల్ల కర్ణాటకలో భాజపా 22 లోక్​సభ సీట్లు గెలుస్తుందని చేసిన వ్యాఖ్యలను కర్ణాటక భాజపా నేత యడ్యూరప్ప వెనక్కి తీసుకున్నారు. ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రశ్నేలేదన్నారు. దేశమే తనకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ఉగ్రశిబిరాలపై భారత్​ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో కర్ణాటకలోని 28 స్థానాల్లో భాజపా 22 చోట్ల విజయం సాధిస్తుందని యడ్యూరప్ప వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సొంతపార్టీ నుంచే విమర్శలు

యడ్యూరప్ప వ్యాఖ్యలపై భాజపా నేతల నుంచీ విమర్శలు ఎదురయ్యాయి. భాజపా నేత, మాజీ సైన్యాధిపతి వీకే సింగ్​ ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

"యడ్యూరప్పా జీ! మీ అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నాను. మేము దేశం కోసం పాటుపడుతున్నాం. దేశ భద్రత, పౌరుల రక్షణ కోసం కృషి చేస్తున్నాం. కేవలం కొన్ని లోక్​సభ స్థానాల్లో గెలుపుకోసం కాదు."
-ట్వీట్​లో వీకే సింగ్​, విదేశాంగశాఖ సహాయమంత్రి, మాజీ భారత సైన్యాధిపతి

సిగ్గుచేటు...

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య... యడ్యూరప్ప వ్యాఖ్యలపై మండిపడ్డారు. సైనికుల త్యాగంతో భాజపా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ భద్రత కంటే భాజపాకు ఎన్నికల్లో విజయమే ముఖ్యమైందని తూర్పారబట్టారు. యడ్యూరప్ప వ్యాఖ్యలు సిగ్గు చేటని కుమారస్వామి అన్నారు.

పాక్​ మీడియా విసుర్లు

యడ్యూరప్ప వ్యాఖ్యలతో పాకిస్థాన్ మీడియా, అధికార పీటీఐ పార్టీలు భారత్​పై ఘాటుగా స్పందించాయి. భారత్​ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దాడులకు పాల్పడుతోందని విమర్శించాయి. కేవలం కొన్ని లోక్​సభ స్థానాల్లోగెలుపొందడానికి యుద్ధాన్ని సృష్టించబోతున్నారని దుయ్యబట్టాయి.

undefined

తప్పుగా అర్థం చేసుకున్నారు...

విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో యడ్యూరప్ప స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పరిస్థితులు భాజపాకు అనుకూలంగా ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా చెబుతున్న మాటలనే మళ్లీ చెప్పానన్నారు. వరుస ట్వీట్లు చేస్తూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

  • My statement is being reported out of context. I said that ‘situation favourable for BJP’ which i am saying for last couple of months. This is not first time that i said BJP in Karnataka will win minimum 22 seats under the able leadership of Modi ji.

    — B.S. Yeddyurappa (@BSYBJP) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I would like to clarify that my yesterday’s statement has been completely misinterpreted.
    I have highest regard for our armed forces. I salute the bravery of our men in fighting for the country’s safety. 1/2

    — B.S. Yeddyurappa (@BSYBJP) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I stand along with my fellow countrymen and pray for the safe return of Commander Abhinandan Varthaman. To me, The Nation comes first and then the party. 2/2

    — B.S. Yeddyurappa (@BSYBJP) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశ భద్రత కోసం పోరాడుతున్న సైన్యం అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, వారికి వందనం చేస్తున్నాను."

_ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా నేత

US ICE CASTLES
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
CLIENTS PLEASE NOTE THIS EDIT CONTAINS FLASHING LIGHTS
LENGTH: 5:30
SHOTLIST:
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
1. Pan left of castle walls, man and child looking out
2. Mid of horse carriage ride
3. Action camera of people inside ice cavern
4. Tilt up from group taking photos to icicles on cavern roof
5. SOUNDBITE (English) Matt Pasciuto, Lead Builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"So, inside these walls at 15-foot intervals, there's a series of 73 sprinkler heads - that's all hooked up to a manifold. What we do, basically, is after we've done that - once it gets cold enough - we turn that water on. We've set up what we call 'icicle farms,' which are basically like chain-link racks that we spray water on to grow icicles. We harvest the icicles and then we place them around the sprinklers. Once we turn the sprinklers on, the water starts freezing to those icicles. The water eventually freezes and starts making them grow together. They get bigger and bigger, and thicker and thicker. Once they're thick enough, we place another layer of icicles on top of that and another layer on top of that, and basically grow the castle about two to three feet at a time."
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 18 January 2019
6. Wide of sprinkler system used to harvest icicles
7. Various of ice artists breaking icicles and carrying them
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
8. SOUNDBITE (English) Matt Pasciuto, Lead Builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"When it's nice and bright outside, you get this really great glacier blue, which is really cool because you don't really see this color of ice anywhere except for naturally-formed glaciers or when something artificial like this is put up."
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 18 January 2019
9. Wide of workers sweeping top of ice castle
10. Mid of worker using leaf blower on ice
11. Various of ice artist setting icicles on structure
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
12.  SOUNDBITE (English) Matt Pasciuto, Lead Builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"When the movie 'Frozen' came out, that was a huge boost, because now everyone's like; 'Oh, we get to see, like, an actual ice castle.'"
13. Mid of women, dressed as Disney characters, speaking to young girl
14. Mid of girl and woman dressed as Elsa from Disney movie "Frozen"
15. SOUNDBITE (English) Matt Pasciuto, Lead Builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"It is massively popular, I think more than our founders would have ever imagined it to be. Yeah, we're pretty much sold out every Friday and Saturday night."
16. Wide of castle courtyard
17. Mid of child and woman crawling into ice cavern
18. SOUNDBITE (English) Matt Pasciuto, Lead builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"I can't tell you how many proposals I've seen so far on the castle. I've seen some really interesting approaches to it, but it's cool to be, you know, a part of somebody's life like that."
19. Wide of Ashley and Adam Schellinger, who got engaged at Ice Castles in North Woodstock, New Hampshire last year, kissing as they walk
20. SOUNDBITE (English) Ashley Schellinger, got engaged to now-husband Adam at Ice Castles in North Woodstock, New Hampshire:
"So, we've been going ever since the first year (referring to the couple's first year of dating) and then, last year, it was like his deadline. So, he took me to the ice castles again and proposed, because that was our special place."
21. Close of engagement ring
22. SOUNDBITE (English) Adam Schellinger, Proposed to now-wife Ashley at Ice Castles in North Woodstock, New Hampshire:
"At night with the different lights and the different colors. When I proposed, it started as blue, it went to purple, and it was just awesome for a backdrop."
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 25 January 2019
++NIGHT SHOTS++
23. Pull focus of icicle, colored lights in background
24. Mid of light show at courtyard
25. Wide of courtyard
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
26. SOUNDBITE (English) Matt Pasciuto, Lead builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"We have a guy on our staff who programs, basically creates a light program that sends signals to each light individually to create kind of a passive light show as the night goes on. It's sort of set to the music. We try not to make it too intense because it does get pretty weird in here when you have like strobing lights and all that, but we do like to have kind of a little bit of a flow of color and all that. Gives the cast a little extra personality."
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 25 January 2019
++NIGHT SHOTS++
27. Tilt down from roof of cavern to people
28. Wide of people making their way out of carven toward fountain
29. Mid of people admiring fountain
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
30. SOUNDBITE (English) Matt Pasciuto, Lead builder, Ice Castles in North Woodstock, New Hampshire:
"It's interesting, I never would've thought when I first started that we'd have so many young couples, in addition to the families and small kids coming in. But yeah, it is a really date night spot."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
North Woodstock, New Hampshire - 25 January 2019
++NIGHT SHOTS++
31. Wide of people making their way through castle
32. Mid of couple sitting on ice chair and posing for photo
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
++NIGHT SHOTS++
33. SOUNDBITE (English) Bruce McCafferty, visiting with family from Portsmouth, New Hampshire:
"What do you think, Dougie? It's quite magical, isn't it? It's good, right? Yeah, we've been wanting to come for a few years now, but we only feel like this year is the first year he's been old enough to properly enjoy it, so..."
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 25 January 2019
++NIGHT SHOTS++
34. Mid of child crawling out of tunnel and posing for picture ++FLASHING LIGHTS++
35. Various of people going down 97-foot ice slide
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
++NIGHT SHOTS++
36. Action camera shot of ice slide
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 25 January 2019
++NIGHT SHOTS++
37. Wide of people at bottom of slide
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 26 January 2019
++NIGHT SHOTS++
38. SOUNDBITE (English) Bruce McCafferty, visiting with family from Portsmouth, New Hampshire:
"It's just fantastic. I think the highlight is the lighting, as well. I think you really have to come after dark to fully appreciate it."
ASSOCIATED PRESS
North Woodstock, New Hampshire - 25 January 2019
++NIGHT SHOTS++
39. Various of fire dancers
LEAD IN:
An icy world of castles, fountains, slides and lights ha been created in  North Woodstock, New Hampshire.
The Ice Castles resembles a scene from the movie "Frozen."
STORYLINE:
Welcome to a winter wonderland.
Ice Castles in North Woodstock features a collection of ice tunnels, caverns and a 97-foot ice slide that cover an acre of farmland.
"It is massively popular, I think more than our founders would have ever imagined it to be," says lead builder Matt Pasciuto, adding that tickets sell out every Friday and Saturday night.
Pasciuto's team is tasked with bringing the site to life every year.
"We have a guy on our staff who programs, basically creates a light program that sends signals to each light individually to create kind of a passive light show as the night goes on," he explains.
"It's sort of set to the music. We try not to make it too intense because it does get pretty weird in here when you have like strobing lights and all that, but we do like to have kind of a little bit of a flow of color and all that. Gives a cast a little extra personality."
The attraction starts small in December, when Pasciuto and the team set up icicle farms: Metal racks that are sprayed with water to allow icicles to grow on them overnight.
The icicles are then harvested by "ice artists," who place them around more than 70 sprinklers.
"Once we turn the sprinklers on, the water starts freezing to those icicles. The water eventually freezes and starts making them grow together. They get bigger and bigger, and thicker and thicker," explains Pasciuto.
"Once they're thick enough, we place another layer of icicles on top of that and another layer on top of that, and basically grow the castle about two to three feet at a time."
It's become a popular site for marriage proposals.
Adam Schellinger and his wife Ashley started coming to the site three years ago when they first started dating.
The couple got engaged on last year's visit, the crowd immediately started cheering.
"So, we've been going ever since the first year and then, last year, it was like his deadline," says Ashley.
"So, he took me to the ice castles again and proposed, because that was our special place."
The couple married in September. The winter wonderland is one of six in North America.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.