ETV Bharat / bharat

దిల్లీ కాలుష్యంపై భారత్​-బ్రిటన్​ శాస్త్రవేత్తల ఉమ్మడి పోరు - దిల్లీ వాయు నాణ్యత

దిల్లీ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి భారత్- బ్రిటన్​ దేశాలు ఉమ్మడి పోరుకు సిద్ధపడుతున్నాయి. ఈ మేరకు మాంచెస్టర్​ విశ్వవిద్యాలయ పరిశోధకులతో భారత బృందం కలిసి.. దిల్లీ వాయు కాలుష్య నమూనలపై పరీక్షలు నిర్వహిస్తోంది. దిల్లీ కాలుష్య పరిస్థితుల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పరిశోధకులు పనిచేస్తున్నారు.

దిల్లీ కాలుష్యంపై భారత్​-బ్రిటన్​ శాస్త్రవేత్తల ఉమ్మడి పోరు
author img

By

Published : Nov 20, 2019, 5:53 AM IST

Updated : Nov 20, 2019, 11:04 AM IST

దిల్లీ వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశమైంది. దేశ రాజధానిలో ప్రజలు పడుతున్న ఇక్కట్లపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ కాలుష్య భూతంతో పోరాడటానికి భారత్​-బ్రిటన్​కు చెందిన శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఉమ్మడిపోరుకు సిద్ధమవుతున్నారు.

మాంచెస్టర్​ విశ్వవిద్యాలయానికి చెందిన వాయు నిపుణులు.. ఇండియన్​ మినిస్ట్రీ ఆఫ్​ ఎర్త్​ సైన్స్​(ఐఎమ్​ఈసీ), ఇండియన్​ ఇన్స్​టిట్యూన్​ ఆఫ్​ ట్రాపికల్​ మెటియోరాలజీ(ఐఐటీఎమ్​), ఇండియన్​ ఇన్స్​టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ-మద్రాస్​(ఐఐటీ-ఎమ్​) సభ్యులతో కలిసి దిల్లీ పరిస్థితులపై పరిశోధన నిర్వహిస్తున్నారు. వాయు కాలుష్యానికి గల ముఖ్య కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతరం కాలుష్య ప్రభావం, నియంత్రణపై పరిశోధనలు చేయనున్నారు.

"దిల్లీ వాయు కాలుష్యానికి.. భారీ ట్రాఫిక్​, వ్యర్థాలను తగలపెట్టడంతో పాటు అనేక కారణాలున్నాయి. పంటలను తగలపెట్టడమూ ఓ ముఖ్య కారణం. మేము చేస్తున్న పరిశోధన తొలి దశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే ఎంతో ఉపయోగపడుతోంది. నగరవ్యాప్తంగా వ్యాపించి ఉన్న ధూళి పదార్థాల నమూనాలను సేకరించాం. వాయు కాలుష్యానికి తోడ్పడుతున్న వివిధ పదార్థాలు ఇంచుమించు ఒకటే రకంగా ఉన్నాయి."
- హ్యూగ్​ కోయి, మాంచెస్టర్​ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్​.

వాయు కాలుష్యంపై పరిశోధనలు చేయడంలో బ్రిటన్​కు ఎంతో నైపుణ్యముంది. ఈ రంగంలో భారత్ పరిశోధనలు​ విస్త్రతంగా పెరుగుతున్నాయి.

ఐఐటీఎమ్​... దిల్లీ వాయు కాలుష్యాన్ని అంచాన వేయగలిగే వ్యవస్థ(ఎస్​ఏఎఫ్​ఏఆర్​)ను రూపొందించింది. బ్రిటన్​ పరిశోధకుల సహాయం ఈ వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుందని ఐఐటీఎమ్​ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి- ఆరోగ్య భారతం: బురద స్నానంతో ప్రపంచ రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 19 November 2019
1. Exterior of a building and Brazilian Federal Police vehicles parked on the street outside during a raid operation
2. Federal Police officers coming out of a building with evidence bags
3. Federal Police vehicles leaving after a raid operation
4. News conference commencing at Federal Police headquarters
5. SOUNDBITE (Portuguese) José Augusto Vagos, federal prosecutor:
"The participation of the former president of Paraguay (Horacio Cartes) is very clear at least for being someone that financed a criminal organisation, at some point. The elements are still being brought up to find out if his participation is permanent in that organisation or if it was a one-time action financing the criminal organisation."
6. Journalists at the news conference
7. SOUNDBITE (Portuguese) José Augusto Vagos, federal prosecutor:
"There were elements that, even after leaving the presidency, he continued to help Dario (Messer). In this letter Dario says that he will need 500,000 dollars and, quotation marks, his usual support. This usual support happened in the following months."
8. Various of news conference
9. SOUNDBITE (Portuguese) Tacio Muzzi, head of the Federal Police in Rio de Janeiro:
"It was immediately requested to Interpol, as soon as the operation was triggered, through the regional office in Rio de Janeiro, the inclusion of the red diffusion was requested."
10. Federal Police insignia on a sign at the news conference
11. SOUNDBITE (Portuguese) Marisa Ferrari, federal prosecutor:
"A possible influence on the Interior Minister of Paraguay, Juan Ernesto Villamayor, that according to the evidence had requested the sum of two million dollars to deny a possible extradition request of the money changer Dario Messer."
12. News conference attendees leaving
13. Various of Federal Police headquarters entrance
STORYLINE:
Brazilian police are seeking the arrest of Paraguay's ex-president Horacio Cartes as part of an investigation into money laundering.
On Tuesday, Brazilian authorities alleged Cartes provided $500,000 to a criminal organization at the request of Dario Messer, a Brazilian associate who was then a fugitive facing corruption charges, prosecutors told reporters.
Brazilian authorities say they have asked Interpol to put out a red notice for the arrest of Cartes.
Interpol didn't immediately respond to a request for information.
The former president remains in Paraguay and is "at ease because he had no commercial ties to Dario Messer," his lawyer, Carlos Palacios, told the Associated Press.
Earlier this year, Brazilian police arrested Messer, the alleged leader of a group of Brazilian illicit money changers who delivered bribes as part of the "Car Wash" kickback scheme, the biggest corruption scandal in Brazil's history.
The sprawling Car Wash investigation since 2014 has roiled not only Brazil's business and political elite, but also spread to neighbouring countries.
The probe revealed the scope of corruption and cozy relationships between the public and private sectors.
Cartes, 63, amassed a fortune with two dozen companies acting in all sorts of industries, including tobacco, banking, soccer and soft drinks.
He parlayed that influence into a presidential run, and served a five-year term through 2018.
Cartes often denied accusations that his wealth was fed by money laundering, cigarette smuggling and drug trafficking.
Prosecutors were still evaluating whether Cartes' alleged participation in the criminal organization was temporary when providing the funds to Messer, or a permanent fixture of the group.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 20, 2019, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.