ETV Bharat / bharat

ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్​- ఆయుధ సామగ్రి స్వాధీనం - దిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్​

Two terrorists of Babbar
ఇద్దరు తీవ్రవాదులు అరెస్ట్​- భారీ ఆయుధాలు స్వాధీనం
author img

By

Published : Sep 7, 2020, 11:59 AM IST

Updated : Sep 7, 2020, 12:25 PM IST

11:55 September 07

ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్​- భారీగా ఆయుధాలు స్వాధీనం

'బాబార్​ ఖాల్సా ఇంటర్నేషనల్​'కు చెందిన ఇద్దరు తీవ్రవాదులను దేశ రాజధాని దిల్లీలో అరెస్ట్​ చేశారు పోలీసులు. వీరిని పట్టుకునే సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

ఇద్దరు ఉగ్రవాదులను భూపేంద్ర అలియాస్​ దిలావర్​ సింగ్​, కుల్వంత్​ సింగ్​గా ధ్రువీకరించారు అధికారులు. వీరిని పంజాబ్​లో కొన్ని కేసుల్లో కీలక నిందితులుగా గుర్తించారు. వాయవ్య దిల్లీలో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 6 తుపాకీలు, 40 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం.

Last Updated : Sep 7, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.