పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ముకశ్మీర్‌లోని టంగధార్-కేరన్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఘటనలో ఓ జవాను మృతి చెందాడు. భారత బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇద్దరు పాక్ సైనికులను హతమార్చాయి.
జమ్ముకశ్మీర్ సుందర్బనీ సెక్టార్‌లోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్.