ETV Bharat / bharat

శాసన​సభ బరిలో ట్రాన్స్​జెండర్​

ఒడిశా శాసనసభ ఎన్నికల్లో కాజల్​ నాయక్​ అనే ట్రాన్స్​జెండర్​ బీఎస్పీ తరఫున పోటీ చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి. బీఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎన్నికల బరిలో ట్రాన్స్​జెండర్
author img

By

Published : Mar 17, 2019, 6:36 PM IST

ఎన్నికల బరిలో ట్రాన్స్​జెండర్
ఒడిశాలో రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బహుజన్​ సమాజ్​ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్​జెండర్​ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపనుంది. జైపూర్​ జిల్లాలోని కోరై అసెంబ్లీ స్థానం నుంచి 'కాజల్​ నాయక్'​ పోటీ చేయనున్నారని ప్రకటించింది.

ఎన్నికలకు సిద్ధమవుతున్న కాజల్​ నాయక్​... ప్రస్తుతం జైపూర్​ ట్రాన్స్​జెండర్ల సమాఖ్యకు అధ్యక్షత వహిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని, ప్రజా సంక్షేమానికి తానెంతో ప్రాధాన్యమిస్తానని చెప్పారు కాజల్​ నాయక్​.

" మాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి ధన్యవాదాలు. దీనికి సహకరించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు. మేము ట్రాన్స్​జెండర్స్​​ అయినప్పటికీ సమాజంలో అందరితో సమానంగా సీటు కేటాయించారు. ఎన్నో రోజుల నుంచి నేను సమాజసేవ చేస్తున్నాను. ప్రజలతోనే ఉన్నాను. వారు మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకముంది. మేమూ మార్పు కోరుకుంటున్నాం."
-కాజల్ నాయక్ , బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఇదీ చూడండి : 'ప్రజాసేవకు నేనెందుకు పనికిరాను?'

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
CHANNEL 9 – NO ACCESS AUSTRALIA
Grafton – 17 March 2019
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
1. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"I'm Brenton Tarrant's grandmother."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"We're all gobsmacked, we don't know what to think. It's, you know, the media saying he's planned it for a long time, so he's obviously not of sound mind I don't think."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"It's just so much for everything to take in that somebody in our family would do anything like this."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"He spent most of his time on computers and learning all the ins and outs of computers and playing games on computer."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"It's only since he travelled overseas, I think that that boy has changed completely to the boy we knew."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Terry Fitzgerald, suspect's uncle:
"First up, I said "nah it couldn't be, couldn't be," but then I seen his photo."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) Terry Fitzgerald, suspect's uncle:
"What he's done, it's just not right." ++SHOT CONTINUES INTO NEXT++
8. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"It's unrepairable."
++BLACK FRAMES++
9. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"The police will do their duty and they'll keep them (suspect's mother and sister) protected which is what they need and no phone contact, they've said you can't, you know, contact them."
++BLACK FRAMES++
(Journalist: what would you say to him if you saw him?)
10. SOUNDBITE (English) Marie Fitzgerald, suspect's grandmother:
"It wouldn't be nice."
++BLACK FRAMES++
11. SOUNDBITE (English) Terry Fitzgerald, suspect's uncle:
"We say sorry, for the families over there, for the dead and the injured, yeah we just, can't think nothing else, just want to go home and hide."
(Journalist: shattered?)
Marie Fitzgerald: "Yes, shattered is the word."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Australia's Nine Network television has broadcast an interview with a woman and a man who it says are a grandmother and an uncle of Brenton Harrison Tarrant, the Australian man accused of carrying out the mass shootings at two New Zealand mosques.
The woman, identified as Marie Fitzgerald, said: "It's just so much for everything to take in that somebody in our family would do anything like this."
She adds: "It's only since he travelled overseas, I think, that the boy has changed completely..."
The uncle, Terry Fitzgerald, said: "We say sorry, for the families over there, for the dead and the injured, yeah we just, can't think nothing else, just want to go home and hide."
The interview was conducted on Sunday in the Australian city of Grafton in New South Wales state.
At least 50 people were killed in Friday's attack.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.