ETV Bharat / bharat

సెప్టెంబర్​ 30 వరకు రైలు సర్వీసులు రద్దు - india rail services

Train
రైలు సర్వీసులు
author img

By

Published : Aug 10, 2020, 5:43 PM IST

Updated : Aug 10, 2020, 6:08 PM IST

17:33 August 10

సెప్టెంబర్​ 30 వరకు రైలు సర్వీసులు రద్దు

కరోనా నేపథ్యంలో సెప్టెంబర్​ 30 వరకు ప్యాసింజర్, సబర్మన్​, ఎక్స్​ప్రెస్​​ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆగస్టు 12 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలో రైల్వే వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

అయితే ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.  

Last Updated : Aug 10, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.