దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 52,123 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. మరో 775 మంది కరోనా బారిన పడి మరణించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం.. మంగళవారం దేశవ్యాప్తంగా 4,46,642 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి: కరోనాను మించిన అతి భయంకరమైన వైరస్!