ETV Bharat / bharat

'కరోనాపై ముఖ్యమంత్రులకు సోనియా లేఖ' - Sonia Corona comments

చైనా నుంచి ప్రపంచదేశాలకు శరవేగంగా వ్యాపిస్తోంది కరోనా వైరస్​. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు ఆ పార్టీ​ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు సోనియా.

To take stringent measures to control Corona Virus
కరోనాను నియంత్రించాలని సూచిస్తూ కాంగ్రెస్​​ సీఎంలకు లేఖ
author img

By

Published : Mar 6, 2020, 10:24 PM IST

Updated : Mar 7, 2020, 4:14 PM IST

కరోనాపై ముఖ్యమంత్రులకు సోనియా లేఖ

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొవిడ్​-19(కరోనా వైరస్‌)ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ. ప్రస్తుతం భారత్‌.. ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితికి మధ్యలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సర్వత్రా భయాలు వ్యక్తమవుతున్నందున... ఈ మేరకు సోనియా కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

దిల్లీలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయిన తరవాత.. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 31కి చేరుకున్నాయి.

ఇదీ చదవండి: 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం

Last Updated : Mar 7, 2020, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.