ETV Bharat / bharat

'తృణమూల్' లోగో నుంచి 'కాంగ్రెస్' కట్​ - తృణమూల్

మమతా బెనర్జీ సారథ్యంలోని 'తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ' అధికారిక లోగోలో మార్పులు చేసింది. కాంగ్రెస్​ పదాన్ని తొలగించి 'తృణమూల్'​ మాత్రమే ఉండేలా నూతన లొగోను రూపొందించింది.

తృణమూల్ పార్టీ​ లోగోలో ఇకనుంచి కాంగ్రెస్ ఉండదు
author img

By

Published : Mar 23, 2019, 7:18 AM IST

పార్టీ లోగో నుంచి కాంగ్రెస్ పదాన్ని తొలగించిన తృణమూల్​
పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధికారిక లోగో నుంచి కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించింది. 'తృణమూల్' పదం మాత్రమే ఉండేలా కొత్త లోగో రూపొందించారు.

21 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీతో అధికారంగా తెగదెంపులు చేసుకుని తృణమూల్ కాంగ్రెస్​ను స్థాపించారు మమతా బెనర్జీ. ఇక నుంచి కాంగ్రెస్ పదం తృణమూల్​ జెండాలు, బ్యానర్లు, ఇతర ప్రకటనల్లో ఉండకూడదని పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు.

ఎన్నికల సంఘం వద్ద 'తృణమూల్ కాంగ్రెస్'​గా నమోదైన పార్టీ పేరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని పార్టీ వర్గాలు తెలిపాయి.

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్​ బెనర్జీ, తృణమూల్​ రాజ్యసభ సభ్యుడు డెరెక్ 'ఒ' బ్రియాన్​ అధికారిక సామాజిక మాధ్యమాల పేజీల్లో కొత్త లోగో జతచేశారు.

ఇదీ చూడండి: పాక్​కు మోదీ.. జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు

పార్టీ లోగో నుంచి కాంగ్రెస్ పదాన్ని తొలగించిన తృణమూల్​
పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధికారిక లోగో నుంచి కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించింది. 'తృణమూల్' పదం మాత్రమే ఉండేలా కొత్త లోగో రూపొందించారు.

21 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీతో అధికారంగా తెగదెంపులు చేసుకుని తృణమూల్ కాంగ్రెస్​ను స్థాపించారు మమతా బెనర్జీ. ఇక నుంచి కాంగ్రెస్ పదం తృణమూల్​ జెండాలు, బ్యానర్లు, ఇతర ప్రకటనల్లో ఉండకూడదని పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు.

ఎన్నికల సంఘం వద్ద 'తృణమూల్ కాంగ్రెస్'​గా నమోదైన పార్టీ పేరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని పార్టీ వర్గాలు తెలిపాయి.

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్​ బెనర్జీ, తృణమూల్​ రాజ్యసభ సభ్యుడు డెరెక్ 'ఒ' బ్రియాన్​ అధికారిక సామాజిక మాధ్యమాల పేజీల్లో కొత్త లోగో జతచేశారు.

ఇదీ చూడండి: పాక్​కు మోదీ.. జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hard Rock Stadium, Miami Gardens, Florida, USA. 22nd March 2019
10-Serena Williams (USA) beat Rebecca Peterson (Sweden) 6-3, 1-6, 6-1
1. 00:00 Players walk out on court
2. 00:12 SET POINT - Williams wins first set as Peterson hits backhand wide
3. 00:25 Peterson takes 5-1 lead in second set with forehand winner
4. 00:38 SET POINT - Peterson wins second set as Williams hits service return long
5. 00:45 MATCH POINT - Williams wins match as Peterson nets service return
SOURCE: Perform/WTA
DURATION: 00:58
STORYLINE:
Eight-time Miami Open champion Serena Williams battled to a 6-3, 1-6, 6-1 win over Sweden's Rebecca Peterson in the second round on Friday.
Williams, who last won the trophy in 2015, was taking on Peterson, ranked 63 in the world,  for the first time.
The 14-time Grand Slam winner overcame a miserable second set to close out the match in one hour and 38 minutes.
Next up for Williams is a third round clash against Wang Qiang of China in another first-time meeting for Serena.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.