ETV Bharat / bharat

కేరళలో మరో ఏనుగు మృతి.. కారణమిదే - కేరళ ఏనుగు మృతి

కేరళ పాలక్కాడ్​లో ఐదేళ్ల వయసున్న ఓ ఏనుగు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆహారం లభించక పూర్తిగా బక్కచిక్కిపోయి మరణించిందని వెల్లడించారు.

WILD_ELEPHANT
ప్రాణాలు విడిచిన గజరాజు
author img

By

Published : Jul 4, 2020, 12:30 PM IST

Updated : Jul 4, 2020, 2:18 PM IST

కేరళలో మరో ఏనుగు మృత్యువాత పడింది. పాలక్కాడ్​లోని వీటి కాలనీ సమీపంలో ఐదేళ్ల వయసున్న ఏనుగు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఏనుగు బక్కచిక్కిపోయిందని, నోటి వద్ద ఉబ్బి ఉందని తెలిపారు.

కేరళలో మరో ఏనుగు మృతి.. కారణమిదే

నాలుగు రోజులుగా ఈ ఏనుగు ఈ ప్రాంతంలో తిరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఆహారం లభించక అలసిపోయి చనిపోయినట్లు భావిస్తున్నారు అటవీ అధికారులు. శవపరీక్షలకు పంపామని, అనంతరం విచారణ చేపడతామని తెలిపారు.

ఇదీ చూడండి: అతిపెద్ద చంద్రుడి ఫొటోను చిత్రీకరించిన మామ్

Last Updated : Jul 4, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.