ETV Bharat / bharat

పోలీసులకు చిక్కకుండా 'టిక్​టాక్​ విలన్' ఆత్మహత్య

మూడు హత్యకేసుల్లో నిందితుడు, టిక్​ టాక్​లో విలన్​గా పాపులర్​ అయిన అశ్వనీ కుమార్ అలియాస్​ జానీ దాదా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ బఢాపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు తనను పట్టుకోవడానికి వచ్చారని తుపాకీతో కాల్చుకున్నాడు.

తుపాకీతో కాల్చుకుని 'టిక్​టాక్​ విలన్' ఆత్మహత్య
author img

By

Published : Oct 6, 2019, 7:55 PM IST

Updated : Oct 7, 2019, 2:53 PM IST

తుపాకీతో కాల్చుకుని 'టిక్​టాక్​ విలన్' ఆత్మహత్య

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 30 ఏళ్ల అశ్వనీ కుమార్ అలియాస్ జానీ దాదా​ మూడు హత్య కేసుల్లో నిందితుడు. టిక్​ టాక్​లో విలన్​గా పాపులర్​. ఇతనిపై రూ. లక్ష బహుమానం ఉంది. జానీ దాదాను పట్టుకునేందుకు పోలీసులు గత కొద్ది రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యూపీ నుంచి దిల్లీకి బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరాడు జానీ. పోలీసులకు జాడ తెలిసి బిజ్​నోర్​ జిల్లా బఢాపుర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు బస్సులోకి వెళ్లి తనీఖీలు నిర్వహిస్తుండగా.. మొహానికి చేతి రుమాలు కట్టుకుని ఉన్న జానీ... తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. అనంతరం అతడిని స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించారు పోలీసులు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రెండు హత్యలతో సంచలనం..

బఢాపుర్​ పోలిస్ స్టేషన్ పరిధిలోని తన స్వగ్రామం నౌమీ మోహల్లాలో సెప్టెంబర్ 26న రెండు హత్యలు చేశాడు జానీ. రాహుల్, కృష్ణను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ.. సెప్టెంబరు 30న మరో దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసి నికితాను దౌలతాబాద్​లో తుపాకీతో కాల్చి దారుణంగా హత్యచేశాడు.

ఈ మూడు హత్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జానీని పట్టుకునేందుకు డ్రోన్లతో నిఘా చేపట్టారు. 21 పోలీస్ స్టేషన్​ల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జానీ పై ఉన్న రూ.50వేల బహుమానాన్ని రూ.లక్షకు పెంచారు.

బఢాపుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా శనివారం ఉదయం 1:30 గంటలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పోలీసుల కంటపడ్డాడు జానీ. పట్టుబడే లోపే ఆత్మహత్య చేసుకున్నాడు.

టిక్​టాక్​ విలన్​గా...

తాను విలన్ అంటూ తరచూ టిక్ టాక్​లో వీడియోలు అప్​లోడ్ చేసేవాడు జానీ. 'నేను ప్రతిదాన్ని నాశనం చేస్తా, డెవిల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది, నా వినాశనాన్ని చూడండి' అని డైలాగ్​లు చెప్పేవాడు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ గేమ్​ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 6 October 2019
1. Wide of pro-democracy lawmakers standing in front of court
2. SOUNDBITE (English) Tanya Chan, pro-democracy lawmaker:
++CONTINUES FROM THE PREVIOUS SHOT++
"Good morning, today we are going to... as you understand that 24 pandemic pro-democratic legislators applied first a judicial review, second an interim injunction, yesterday and today at 10 o'clock our case will be heard. And before that of course we would like to say a few words to the press. Since the enactment of the anti-mask law, you can see that even before the enactment of the anti-mask law, you can see that Hong Kong people are actually very agitated. And we can't see how this anti-mask law can resolve the problem now in Hong Kong. And with this emergency ordinance, which gives Mrs. Carrie Lam, the Chief Executive, together with the Executive Council, an almost unlimited power to control Hong Kong and she and the Chief Executive Council members in fact put all Hong Kong people into an irreversible situation, which is extremely dangerous. So we, the pandemic legislators, apply a judicial review as well as an interim injunction in order to stop the situation and we hope that we can get this done."
3. SOUNDBITE (English) Claudia Mo, pro-democracy member of Hong Kong Legislative Council:
"This could be the very last constitutional fight on our part in the name of law, they're trying to hurt the people and they try to push the opposition. If this emergency law just gets passed, just like that, Hong Kong will be doomed into a very black hole."
3. SOUNDBITE (English) Dennis Kwok, pro-democracy lawmaker:
"Carrie Lam is saying that 'Whatever I saw is law, is law. Whatever I say it applies, it applies. Whenever I say it will be repealed, it will be repealed.' The people has no say. The Legislative Council has no say. So this is Henry VIII. I'm sure she doesn't have eight husband, or six husbands, but that's not the point. The point is that she say whatever is law, is law. And that is not of Hong Kong and that is not the rule of law. Thank you very much."
4. End of press conference
STORYLINE:
A group of pro-democracy Hong Kong legislators filed a legal challenge against the government's use of a colonial-era emergency law to criminalize the wearing of masks at rallies to quell anti-government demonstrations, which diminished in intensity, but didn't stop.
The mask ban that went into effect at midnight on Friday, triggered an overnight rash of widespread violence and destruction in the semi-autonomous Chinese territory, including the setting of fires and attacks on an off-duty police officer who fired in self-defence which wounded a 14-year-old.
Many peaceful protesters said violence had become a means to an end, the only way for young masked protesters to force the government to bend to clamours for full democracy and other demands.
But the shooting of the teen on Friday night — the second victim of gunfire since the protests began in early June — stoked fears of more bloody confrontations.
An 18-year-old protester was also shot at close range by a riot police officer on Tuesday.
In a second bid on Saturday, lawmaker Dennis Kwok said a group of 24 legislators filed a legal appeal to block the anti-mask law on wider constitutional grounds.
He said the city's leader, Chief Executive Carrie Lam, acted in bad faith by bypassing the Legislative Council, Hong Kong's parliament, in invoking the emergency law.
The court will hear the case on Sunday morning.
Lam said she will seek the council's backing for the law when its session resumes on October 16 and hasn't ruled out further measures if the violence continues.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 7, 2019, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.