ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Jun 7, 2020, 2:56 PM IST

Updated : Jun 7, 2020, 3:19 PM IST

Three militants killed in encounter with security forces in Shopian district of Jammu and Kashmir
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

15:12 June 07

జమ్ముకశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య ఎన్​కౌంటర్​ సంభవించింది. రెబాన్​ ప్రాంతంలో మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారి గుర్తింపును నిర్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. 

14:53 June 07

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చెలరేగాయి. ఈ ఎన్​కౌంటర్లో ముగ్గురు ముష్కరులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jun 7, 2020, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.