ETV Bharat / bharat

లైవ్​ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్​ - యజమాని

కర్ణాటక బెంగళూరులో మూడు పెంపుడు కుక్కలు, నాగుపాముతో భీకరంగా పోరాడి, చంపాయి. తమ యజమానికి ఎలాంటి ఆపద కలగకూడదని ఇలా చేశాయి. పాము- కుక్కల పోరాట దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

లైవ్​ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్​
author img

By

Published : May 29, 2019, 5:02 PM IST

లైవ్​ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్​

విశ్వాసానికి చిహ్నం అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది కుక్క. నమ్మిన యజమాని కోసం ప్రాణాలకు సైతం తెగిస్తాయి. ఇదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ.... యజమాని కోసం ప్రాణాంతక నాగుపాముతో పోరాటం చేశాయి మూడు శునకరాజాలు.

బెంగళూరు జిల్లా దేవనహళ్లి సమీపంలోని పురా గ్రామంలో ఉండే క్రిష్ణప్పకు మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఓ నాగుపాము క్రిష్ణప్ప ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఇది పసిగట్టిన ఈ మూడు కుక్కలు ఒక్కసారిగా పాముపై విరుచుకుపడ్డాయి. పాము కాటువేయకుండా ఒడుపుగా తప్పించుకుంటూ, హోరాహోరీగా పోరాడాయి. చివరకు సర్పాన్ని చంపేశాయి.

పాము-కుక్కల పోరాట దృశ్యాలను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇదీ చూడండి: ఖాకీ కళాకారుడికి లాఠీనే ఫ్లూటు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
Vienna, Austria - 29th May 2019.
1. 00:00 Photograph of Austrian racing legend and Formula One great Niki Lauda
2. 00:05 Clergy arriving for Lauda's funeral service
3. 00:12 Pallbearers carrying coffin containing Lauda's remains arrive for ceremony
4. 00:22 Clergy arriving
5. 00:33 Coffin being placed on a stand
6. 00:44 Dignitaries paying last respects
7. 00:52 Flowers and Lauda's trademark red helmet placed on top of coffin
8. 01:13 Close-up of helmet
9. 01:21 Priest blessing Lauda's remains
10. 01:34 Floral tributes arranged beside coffin
11. 01:42 Wide of coffin surrounded by wreaths
12. 01:46 Various of media taking photographs
Geneva, Switzerland – 17th January 2017.
13. 01:58 Lauda posing for photos
Sao Paulo, Brazil – 10th November, 2017
14. 02:08 Lauda in the Mercedes pit during the 2017 Brazil Grand Prix
Nardo, Italy - 13th March, 1977
15. 02:15 Lauda at the unveiling of a Ferrari car
Nurburgring, Germany – 1st August, 1976
16. 02:25 Various of aftermath of Lauda's crash
Maranello, Italy – 9th September, 1976
17. 02:49 Various of Niki Lauda with burns around his head
Kyalami, South Africa – 20th January, 1982
18. 03:02 Various of Niki Lauda in the pits
19. 03:15 Niki Lauda driving his McLaren
Paris, France  - 10th February, 1982
23. 03:21 Lauda arriving for a Formula One drivers meeting
SOURCE: SNTV
DURATION: 03:26
STORYLINE:
A funeral service was held in the Austrian capital, Vienna, on Wednesday, for racing legend Nicki Lauda who died last week.
The triple world champion, who was 70-years-old, passed away in Switzerland  from health complications linked to the lung transplant he underwent last summer.
The Austrian will be laid to rest in a Ferrari racing suit.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.