రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు విరాళాల సేకరణలో అవకతవకల ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రపంచమంతా మోదీలా ఉండదని ట్వీట్ చేశారు. వాస్తవం కోసం పోరాడుతున్న వారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగరని వ్యాఖ్యానించారు.
-
Mr Modi believes the world is like him. He thinks every one has a price or can be intimidated.
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
He will never understand that those who fight for the truth have no price and cannot be intimidated.
">Mr Modi believes the world is like him. He thinks every one has a price or can be intimidated.
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2020
He will never understand that those who fight for the truth have no price and cannot be intimidated.Mr Modi believes the world is like him. He thinks every one has a price or can be intimidated.
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2020
He will never understand that those who fight for the truth have no price and cannot be intimidated.
" ప్రపంచమంతా ఆయన లాగే ఉంటుందని మోదీ విశ్వసిస్తారు. ఎవరినైనా ప్రలోభ పెట్టవచ్చని, బెదిరించవచ్చని భావిస్తారు. వాస్తవం కోసం పోరాడే వారు వీటికి లొంగరని మోదీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు."
-రాహుల్ గాంధీ ట్వీట్.
ఆర్థిక వ్యవస్థ నాశనం...
దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్రాన్ని తప్పుబట్టారు రాహుల్. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నాశనం అయ్యాయని, భారీ పరిశ్రమలు, బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని దుయ్యబట్టారు. దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని నెలల క్రితమే తాను హెచ్చరిస్తే భాజపా, మీడియా ఎద్దేవా చేశాయని రాహుల్ గుర్తు చేశారు.
ఇదీ చూడండి: 'ట్రస్ట్' పాలిటిక్స్: చట్ట ఉల్లంఘనా? కక్షసాధింపా?