ETV Bharat / bharat

'సావర్కర్​ త్యాగం తెలియాలంటే అండమాన్​ జైలుకెళ్లండి' - telugu latest national news

సావర్కర్​కు భారతరత్న వ్యవహారంపై శివసేన, కాంగ్రెస్​ల మధ్య వాగ్వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పురస్కారం ఇవ్వకూడదని డిమాండ్​ చేసేవారు ఓ సారి అండమాన్​ జైలును చూడాలని శివసేన ప్రతినిధి సంజయ్​ రౌత్​ విమర్శించారు.

Those opposing Bharat Ratna to Savarkar should spend time in
'ఓ సారి వెళ్లి అండమాన్​ జైలు చూసి రండి'
author img

By

Published : Jan 19, 2020, 5:45 AM IST

హిందుత్వ భావజాల సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్​కు భారతరత్న పురస్కారం ఇవ్వకూడదని డిమాండ్​ చేసేవారంతా అండమాన్​ జైలును చూడాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్​ రౌత్​ అన్నారు. రెండు రోజులు పాటు ఆ జైలులో గడిపితే బ్రిటిషువారి చేతిలో సావర్కర్​ పడిన బాధలేమిటో తెలుస్తాయన్నారు. బ్రిటిషువారికి క్షమాబిక్ష పత్రం సమర్పించినట్లు వాదనలు ఉన్నందున భారతరత్న ఇవ్వకూడదని కాంగ్రెస్​ అంటోంది. ఒకవేళ ఆయనకు ఇస్తే ఆ జైలులో శిక్ష అనుభవించి క్షమాభిక్ష అడగని యోధులందరికీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ​చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొనే సంజయ్​ రౌత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

1911లో నాసిక్​ జిల్లా కలెక్టర్​ ఎ.టి.ఎం జాక్సన్​ను హత్య చేసిన కేసులో దోషిగా తేలడం వల్ల సావర్కర్​కు అండమాన్​ జైలులో శిక్ష విధించారు. ప్రస్తుతం ఈ జైలును స్మారక కేంద్రంగా మార్చారు.

హిందుత్వవాదులే సందర్శించాలి:కాంగ్రెస్​

రౌత్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ పార్టీ మహారాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి సచిన్​ సావంత్​ స్పందించారు. క్షమాభిక్ష అడగని స్వాతంత్య్ర సమరయోధుల కష్టాలు తెలుసుకోవడానికి హిందుత్వవాదులే అండమాన్​ జైలును సందర్శించాలని వ్యాఖ్యానించారు. 1911 ముందు సావర్కర్​ ఆలోచనలు ఒక విధంగా, 1923 తర్వాత ఆయన సిద్ధాంతాలు మరో విధంగా ఉన్నాయని చెప్పారు. జైలు నుంచి విడుదల అనంతరం సావర్కర్​ అనుసరించిన సిద్ధాంతాలనే కాంగ్రెస్​ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

గతాన్ని తవ్వొద్దు: శివసేన

ఈ అంశంపై శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. పాత విషయాలను తవ్వుకోవడం మంచిది కాదని అన్నారు. ఏ హోదాలో రౌత్​ ఈ వ్యాఖ్య చేశారో తనకు తెలియదని చెప్పారు. సావర్కర్​ భావాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని భాజపా నాయకుడు దేవేంద్ర ఫడణవీస్​ తెలిపారు.

ZCZC
PRI ECO ESPL
.NEWDELHI DCM8
BIZ-REALTY-CITIES-RANKING
Hyderabad tops socio-economic, commercial real estate ranking: JLL
          New Delhi, Jan 18 (PTI) Hyderabad has emerged as the world's most dynamic city on better performance in socio-economic and commercial real estate, global property consultant JLL India said.
          Seven Indian cities feature in the top 20 in this year's ranking, despite economic slowdown, it added.
          Bengaluru has been ranked second while Chennai is at fifth and Delhi at sixth position in the list of 130 cities across the world.
          Pune, Kolkata and Mumbai stood at the 12th, 16th, and 20th positions, respectively, according to JLL 'City Momentum Index' that combines socio-economic and commercial property metrics to identify the world's most dynamic city economies and real estate markets.
          "Hyderabad has been assessed as the world's most dynamic city from amongst 130 cities across the globe," JLL said in the report.
          Hyderabad scores among the highest globally across a range of economic indicators such as GDP growth, retail sales and airport passenger growth.
          Last year, Bengaluru was at number one position and Hyderabad ranked second.
          "India's fastest growing cities have been drawing a significant level of interest from overseas investors. We are starting to see the benefits of the government's reforms on the infrastructure and policy front. Despite a slowing pace of economic growth, these reforms are bringing more market transparency, which boosts investment into real estate," JLL India CEO and Country Head Ramesh Nair said.
          The commercial real estate in south Indian cities is growing at a rapid pace, he added.
          "Hyderabad has seen tremendous growth in 2019 in line with that of Bengaluru. The city has actively embraced technology driven economic growth and attracted large tech giants and e-commerce players," Nair said.
          The state government's focus on business friendly policies and provision of high quality infrastructure along with the availability of quality talent pool and superior quality business parks has given Hyderabad a competitive edge, he added.
          According to the report, Asia Pacific is home to three-fourth of the world's top 20 cities, which are the most dynamic urban centres in the world.
          The results show a continued shift in global influence from west to east, with Indian, Chinese and Vietnamese cities dominating the top positions.
          "India with seven cities in the top 20, the most of any country leads the 2020 Index, despite slowdown in the nation's economy," the report said.
          Several cities in the top 20 stand out as they transform their urban environments in pursuit of a low-carbon future.
          In India, Hyderabad is looking at ways to reduce the demand for air conditioning with cool roofs that reflect sunlight and absorb less heat as one of the solutions.
          The growth of micro-mobility is another positive step, illustrated by Hyderabad's introduction of smart bikes and rising popularity of electric vehicles.
          While Hyderabad and Bengaluru as the top two cities globally for socio-economic momentum, a more active real estate market helped elevate Hyderabad to first position in the overall ranking.
          Hyderabad recorded the highest office net absorption in 2019 (as a proportion of existing stock) of any city globally, while it is also among the world's best-performing cities for prime office rental growth.
          US-based JLL is a Fortune 500 company with annual revenue of USD 16.3 billion, operations in over 80 countries and a global workforce of more than 93,000 as of September 30, 2019. PTI MJH
MR
MR
01182051
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.