ETV Bharat / bharat

'అసద్'​పై మరోసారి బంగాల్​ సీఎం మాటలదాడి - NATIONAL NEWS IN TELUGU

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఏఐఎమ్​ఐఎమ్​ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోసారి మజ్లిస్​ నేతలను ఉద్దేశించి మమతా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర నేతలు మాత్రమే బంగాల్​ ప్రజల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు.

'అసద్'​పై మరోసారి బంగాల్​ సీఎం మాటలదాడి
author img

By

Published : Nov 20, 2019, 4:26 PM IST

మజ్లిస్​ పార్టీపై పశ్చిమ్​ బంగ​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్​ నుంచి డబ్బుల సంచులతో వస్తున్న కొంతమంది నేతలు తాము ముస్లిం సానుభూతిపరులమంటూ చెప్పుకుంటున్నారని మమత వ్యాఖ్యానించారు. కానీ వారు భాజపాకు అతిపెద్ద మిత్రపక్షమని...మజ్లిస్​ నేతలను ఉద్దేశించి మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేశారు.

బయట నుంచి వచ్చిన నేతలను నమ్మవద్దని రాష్ట్ర నేతలపైనే నమ్మకం ఉంచాలని సాగర్​ దిఘిలో జరిగిన బహిరంగ సభలో ముస్లింలను మమతా బెనర్జీ కోరారు. రాష్ట్ర నేతలు మాత్రమే బెంగాల్​ ప్రజల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: దీదీ X ఓవైసీ: 'మైనార్టీ తీవ్రవాదం'పై మాటల తూటాలు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1300
LONDON_ Director Rian Johnson and actor Don Johnson discuss their star-studded whodunnit 'Knives Out.'
1500
NEW YORK_ The Recording Academy announces nominations for the 62nd Grammy Awards.
2100
LONDON_ 'Charlie's Angels' stars fly into London to premiere the new movie.
NEW YORK_ Kathleen Turner helps bring one of Dolly Parton's songs to television in 'Heartstrings.'
2300
LOS ANGELES_ Ciara helps roll out the red carpet for the American Music Awards.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Foo Fighters drummer Taylor Hawkins chats about his family and explains why he doesn't want to be a 'cool dad.'
NASHVILLE_ Country stars talk about their favorite artists of the decade.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW ZEALAND UK's Prince Charles gets Maori welcome in NZ.
NEW YORK_ Chadwick Boseman joins co-stars at '21 Bridges' premiere.
NEW YORK_ Kacey Musgraves screens holiday special where her grandma steals the show.
LOS ANGELES_ 'Frozen 2' stars Kristen Bell and Idina Menzel get neighboring stars on Hollywood Walk of Fame.
ARCHIVE_ Mandy Moore announces first music tour in more than a decade.
ARCHIVE_ Loughlin, Giannili fighting new charges in admissions case.
NEW YORK_ Most viral videos have a finite shelf life, but the "doo doo doo" of "Baby Shark" shows no sign of abating.
US_ What's new pussycat? New trailer released for 'Cats.'
NASHVILLE_ Country trio Lady Antebellum talk vulnerable new record 'Ocean.'
LONDON_ UK's Prince Edward questioned about brother Andrew.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.