గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రోడ్ల పక్కన గుంటల్లో నీరు చేరింది. అడవి పక్కనే ఉన్న రహదారిపైకి దర్జాగా వచ్చిన సింహం... వర్షపు నీటితో దాహం తీర్చుకుంది. నడిరోడ్డుపై సింహాన్ని చూసి ఖంగుతిన్న వాహనదారులు 20 మీటర్ల దూరంలోనే వాహనాలన్నీ నిలిపేశారు.
ఇదీ చూడండి: వైరల్: మన్యం పులి వర్సెస్ పార్క్ పులి!