ETV Bharat / bharat

నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం: మోదీ - మోదీ

చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇబ్బందితో నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తల్లో మనోధైర్యం నింపేందుకు యత్నించారు ప్రధాని నరేంద్రమోదీ. భవిష్యత్​లో భారత్​ ఘన విజయాలు సాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.

'నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం'
author img

By

Published : Sep 7, 2019, 9:33 AM IST

Updated : Sep 29, 2019, 6:04 PM IST

చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇబ్బంది తలెత్తిందని నిరాశ చెందొద్దని ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు ప్రధాని నరేంద్రమోదీ. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్​ మరింత పురోగతి సాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.

ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి బెంగళూరు కేంద్రంలో ప్రసంగించారు మోదీ. మరో నవోదయం ఖాయమంటూ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

'నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం'

"శాస్త్రవేత్తలూ... మీరు భరతమాత విజయం కోసం పోరాడేవారు. మీ కలలను జాతికి అంకితం చేస్తారు. భరతమాత తల ఎత్తుకునేందుకు పూర్తి జీవితాన్ని అంకితం చేస్తారు. గత కొన్ని రోజులుగా మీరు నిద్ర పోలేదు. ఈ మిషన్​లో పాల్గొన్న ప్రతివ్యక్తి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. భావోద్వేగాలతో సవాలు చేశారు. చివరి అంకం వరకు చేరుకున్నారు. కానీ అకస్మాత్తుగా సంకేతాలు నిలిచిపోయాక మీరు విస్మయం చెందారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీ మనస్సులు ప్రశ్నలు వేసుకోవడం సహజమే. అయినప్పటికీ ఏదో ఒకటి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాని వెనుక మీ పరిశ్రమ ఉంది.

జాబిల్లిని చేరాలన్న మన సంకల్పం మరింత బలపడింది. చివరి అంకాన్ని యావద్భారతం ఎంతో ఆసక్తిగా చూసింది. చంద్రయాన్ విజయవంతం కావాలని మనందరం కోరుకున్నాం. మనం ఈ ప్రయోగంలో చాలా దగ్గరకు చేరుకున్నాం. కానీ రాబోయే ప్రయోగాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి:చంద్రయాన్-2 ఆర్బిటర్ క్షేమం: ఇస్రో

'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

ఇస్రో ఛైర్మన్ కన్నీటిపర్యంతం- మోదీ ఓదార్పు

చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇబ్బంది తలెత్తిందని నిరాశ చెందొద్దని ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు ప్రధాని నరేంద్రమోదీ. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్​ మరింత పురోగతి సాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.

ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి బెంగళూరు కేంద్రంలో ప్రసంగించారు మోదీ. మరో నవోదయం ఖాయమంటూ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

'నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం'

"శాస్త్రవేత్తలూ... మీరు భరతమాత విజయం కోసం పోరాడేవారు. మీ కలలను జాతికి అంకితం చేస్తారు. భరతమాత తల ఎత్తుకునేందుకు పూర్తి జీవితాన్ని అంకితం చేస్తారు. గత కొన్ని రోజులుగా మీరు నిద్ర పోలేదు. ఈ మిషన్​లో పాల్గొన్న ప్రతివ్యక్తి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. భావోద్వేగాలతో సవాలు చేశారు. చివరి అంకం వరకు చేరుకున్నారు. కానీ అకస్మాత్తుగా సంకేతాలు నిలిచిపోయాక మీరు విస్మయం చెందారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీ మనస్సులు ప్రశ్నలు వేసుకోవడం సహజమే. అయినప్పటికీ ఏదో ఒకటి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాని వెనుక మీ పరిశ్రమ ఉంది.

జాబిల్లిని చేరాలన్న మన సంకల్పం మరింత బలపడింది. చివరి అంకాన్ని యావద్భారతం ఎంతో ఆసక్తిగా చూసింది. చంద్రయాన్ విజయవంతం కావాలని మనందరం కోరుకున్నాం. మనం ఈ ప్రయోగంలో చాలా దగ్గరకు చేరుకున్నాం. కానీ రాబోయే ప్రయోగాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి:చంద్రయాన్-2 ఆర్బిటర్ క్షేమం: ఇస్రో

'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

ఇస్రో ఛైర్మన్ కన్నీటిపర్యంతం- మోదీ ఓదార్పు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 6th September, 2019.
1. 00:00 SOUNDBITE (English): Daniil Medvedev, def. Grigor Dimitrov 7(7)-6, 6-4, 6-3:
"Yeah, it's true. I think the confidence means a lot in this case because I do think he was better player in first set. I do think I was kind of lucky to win it. Then the momentum changed completely. I think after I was playing better than him in the next two sets. We had some amazing level, I think. Yeah, talking about first set, these crucial points, this moment in my game, there is something strong that makes me win these crazy sets and crazy matches, which maybe two months ago I would have lost, like to David (Goffin), for example, in Wimbledon. Kind of same battle, same match, but I lost it."
2. 00:46 SOUNDBITE (English): Daniil Medvedev, def. Grigor Dimitrov 7(7)-6, 6-4, 6-3:
"As I say, I was going the right path. I felt that there is something missing, but I'm trying to find it. I don't know how did I find it. I think it's just experience because this year I lost two really tough five-setters at Roland Garros, leading 2-0, having a break in the fifth. Wimbledon, having break in the fifth. I lost them, but it's a great experience to know how it is to not let this happen again."
3. 01:22 SOUNDBITE (English): Daniil Medvedev, def. Grigor Dimitrov 7(7)-6, 6-4, 6-3, on possible finals opponent Rafael Nadal:
"Talking about Rafa, it's tough to find words. So many players and so many people found them before me. He's one of the greatest champions in the history of our sport. He's just a machine, a beast on the court. The energy he's showing is just amazing. To play him in your first Grand Slam final should be, I want to say, a funny thing. It's not going to be a funny thing, but it's going to be an amazing thing to live."
4. 01:59 SOUNDBITE (Russian): Daniil Medvedev, def. Grigor Dimitrov 7(7)-6, 6-4, 6-3: This soundbite is for the benefit of our Russian-speaking clients.
5. 02:28 SOUNDBITE (Russian): Daniil Medvedev, def. Grigor Dimitrov 7(7)-6, 6-4, 6-3: This soundbite is for the benefit of our Russian-speaking clients.
6. 02:53 SOUNDBITE (Russian): Daniil Medvedev, def. Grigor Dimitrov 7(7)-6, 6-4, 6-3: This soundbite is for the benefit of our Russian-speaking clients.
7. 03:11 SOUNDBITE (English): Grigor Dimitrov, lost to Daniil Medvedev 6-7(7), 4-6, 3-6:
"I mean, good match overall. I think it was just a few points here and there. Yeah, three sets to love, but, I mean, the score for me doesn't justify the match itself. I think it was a good level. Overall he played really well, fought hard, a lot of the key points he played well. So, yeah, I mean, I don't want to be too down on myself. Great weeks. First time in semifinal out here. Just going to take a lot of the positives, for sure."
8. 03:56 SOUNDBITE (English): Grigor Dimitrov, lost to Daniil Medvedev 6-7(7), 4-6, 3-6, on Medvedev:
"I've played couple of times against him. I think one of the strengths is sometimes you don't know where he serves, first or second serve. That sometimes can be misleading at times like big points. I think he just fights right. That's it. He puts every ball in the court. Somehow he gets to the balls. Doesn't give you enough free points. I think that's the major thing that I see right now. In a way, I feel like everything else is pretty predictable. I can see that early on. Yeah, I mean, I think he's also riding a good wave of playing great tennis, a lot of confidence. That helps a lot, for sure."
9. 04:50 SOUNDBITE (Bulgarian): Grigor Dimitrov, lost to Daniil Medvedev 6-7(7), 4-6, 3-6: This soundbite is for the benefit of our Bulgarian-speaking clients.
10. 06:02 SOUNDBITE (Bulgarian): Grigor Dimitrov, lost to Daniil Medvedev 6-7(7), 4-6, 3-6: This soundbite is for the benefit of our Bulgarian-speaking clients.
SOURCE: SNTV/USTA/IMG Media
DURATION: 06:36
STORYLINE:
Daniil Medvedev and Grigor Dimitrov spoke to the media following their semi-final match on Friday (6 September) at the 2019 U.S. Open.
With his 7(7)-6, 6-4, 6-3 victory, Medvedev advanced to the final, where he will face the winner of the match between Matteo Berrettini and Rafael Nadal on Sunday.
Last Updated : Sep 29, 2019, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.