ETV Bharat / bharat

బదిలీకి, స్వచ్ఛంద విరమణకు సంబంధం లేదు : గార్గ్

విద్యుత్ శాఖకు బదిలీ చేసినందుకే వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నారనే వాదనపై సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టత నిచ్చారు. ఆర్థిక శాఖలో ఉన్నప్పుడే వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. నేటి ఉదయం విద్యుత్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన గార్గ్ అక్టోబర్ 31 నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందనున్నారు.

బదిలీకి, స్వచ్ఛంద విరమణకు సంబంధం లేదు : గార్గ్
author img

By

Published : Jul 27, 2019, 5:34 AM IST

ఆర్థిక నుంచి విద్యుత్ శాఖకు బదిలీ అయిన కారణంగా తాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్​ఎస్​)కు దరఖాస్తు చేసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. బదిలీ కన్న ముందే వీఆర్​ఎస్​పై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించినట్లు వెల్లడించారు.

"నేను బదిలీ అవడానికంటే చాలా ముందే... జూలై 18వ తేదీన వీఆర్​ఎస్​ కోసం ప్రధాని కార్యలయాన్ని సంప్రదించాను. బదిలీకి, వీఆర్​ఎస్​కు ఎలాంటి సంబంధం లేదు."

- సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి

తన వీఆర్​ఎస్​ ప్రతిపాదనకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశముందని ప్రకటించారు. ఇప్పటి వరకు తనుకు అండగా నిలిచినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు.

వీఆర్​ఎస్​కు ఆమోదం లభిస్తే అక్టోబర్ 31న పదవీ విరమణ పొందనున్నారు. నిజానికి ఆయన 2020 అక్టోబరులో రిటైర్ అవాల్సి ఉంది.

ఆర్థిక వ్యవహారాల బాధ్యతల నుంచి గురువారమే నిష్క్రమించిన గార్గ్..​ నేడు విద్యుత్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

"విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైనది. విద్యుత్ పంపిణీ సంస్కరణలు, ట్రాన్స్ మిషన్, విద్యుదుత్పత్తి సమస్యలు ఇప్పడు నా ముందున్న సవాళ్లు. నా శక్తి మేర విద్యుత్ శాఖకు సేవలందిస్తాను. "

- సుభాష్ చంద్ర గార్గా, విద్యుత్ శాఖ కార్యదర్శి

గార్గ్ నేపథ్యం

1983 రాజస్థాన్ క్యాడర్ నుంచి ఐఏఎస్ అధికారిగా గార్గ్ ఎంపికయ్యారి. 2014లో కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లోకి వచ్చారు. 2017 వరకు ఈయన ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా పని చేశారు. 2017 జూన్​ నుంచి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019 మార్చిలో ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

ఆర్థిక కార్యదర్శిగా గార్గ్ ద్రవ్య విధానాలు, ఆర్బీఐ సంబంధిత వ్యవహారాల్లో కీలకంగా పని చేశారు. 2019-20 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పనలో గార్గ్ ముఖ్య పాత్రవహించారు.

ఇదీ చూడండి:జాదవ్​తో మాట్లాడేందుకు అనుమతికి భారత్​ డిమాండ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law.  News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hockenheimring, Hockenheim, Germany. 26th July 2019.
1. 00:00Circuit
2. 00:09Crowd ahead of FP1
3. 00:21Mercedes 125 Years of Motorsport paddock
4. 00:34Special Mercedes 125 Years of Motorsport livery
5. 00:45Sebastian Vettel pre-FP1
6. 00:50Valtteri Bottas pre-FP1
7. 00:57Lewis Hamilton pre-FP1
8. 01:06Replay of Kevin Magnussen suffering a technical failure
9. 01:18Gunther Steiner on the pitwall
10. 01:22 Valterri Bottas on track (final position 5th)
11. 01:37 Kimi Raikkonen has problems with traffic (final position 17th)
12. 01:45 Charles Leclerc on track (final position 2nd)
11. 01:55 Sebastian Vettel sets the quickest lap in FP1 (final position 1st)
12. 02:08 Replay of Lewis Hamilton going off track in FP1 (final position 3rd)
13. 02:15 Replay of Valtteri Bottas going off track in FP1
14. 02:24 Replay of Daniel Ricciardo spinning in FP1 (final position 10th)
15. 02:39 Crowd ahead of FP2
16. 02:52 Charles Leclerc pre-FP2
17. 02:58 Sebastian Vettel pre-FP2
18. 03:03 Lewis Hamilton on track (final position 3rd)
19. 03:14 Max Verstappen locks up (final position 5th)
20. 03:22 Sebastian Vettel on track (final position 2nd)
21. 03:47 Charles Leclerc sets the quickest lap in FP2  (final position 1st)
22. 03:58 Valtteri Bottas goes off the track (final position 4th)
23. 04:07 Replay of Pierre Gasly crashing in FP2 (final position 15th)
24. 04:17 Red Bull garage reacts to Gasly's crash
25. 04:22 Pierre Gasly gets out of his damaged Red Bull
26. 04:31 Christian Horner on the pitwall
27. 04:38 Lewis Hamilton locks up
28. 04:47 Pierre Gasly returns to the Red Bull garage
SOURCE: FOM
DURATION: 05:00
STORYLINE:
Charles Leclerc topped the practice time sheets ahead of Ferrari team-mate Sebastian Vettel at the German Grand Prix in Hockenheim on Friday.
Leclerc, who lies fifth in the drivers' standings, was 0.124 seconds faster than Vettel and 0.146 seconds ahead of championship leader Lewis Hamilton.
Hamilton's Mercedes team-mate Valterri Bottas was fourth, Red Bull's Max Verstappen fifth, while his team-mate Pierre Gasly emerged unscathed from a crash that badly damaged his car.
Conditions are expected to be very different over the weekend, with a significant drop in temperature and the possibility of rain.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.