ETV Bharat / bharat

ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్! - మునిసిపల్ కార్పొరేషన్

​పురపాలక సంఘం అధికారులు ఓ యువకుడిని నడిరోడ్డుపై గుంజీలు తీయించారు. అవును, రోడ్లపై ఇష్టం వచ్చినట్టు ఉమ్మేసినందుకు ఈ శిక్ష విధించారు. గుజరాత్​లోని వాగ్​ఫత్​ గ్రామంలో జరిగిందీ ఘటన.

ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!
author img

By

Published : Aug 31, 2019, 5:32 PM IST

Updated : Sep 28, 2019, 11:44 PM IST

ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!
గుజరాత్​ సూరత్​లోని వాగ్​ఫత్​లో ఓ యువకుడు రోడ్డుపై ఉమ్మేసి జరిమానా కట్టలేదు. చిర్రెత్తిన పురపాలక సంఘం అధికారులు.. ఆ వ్యక్తిని చెవులు పట్టుకొని గుంజీలు తీయించారు.
రోడ్డుపై ఉమ్మివేస్తూ పురపాలక ఆరోగ్య అధికారికి అడ్డంగా దొరికాడా యువకుడు. జరిమానా కట్టమని అడిగితే డబ్బులు లేవన్నాడు. అయినా, అధికారులు వదల్లేదు. తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తేనే మరోసారి చేసేముందు ఆలోచిస్తారని గుంజీలు తీయమన్నారు. గత్యంతరం లేక రెండు చెవులూ పట్టుకుని నడిరోడ్డుపైనే గుంజీలు తీశాడు.

సూరత్ మెట్రోపాలిటన్ మునిసిపల్ కార్పొరేషన్ 2019 ఆగస్టు 15 నుంచి రోడ్లపై ఉమ్మి వేసినా, చెత్త పారేసినా రూ. 100/- జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఒకవేళ వారం రోజుల్లో చెల్లించకపోతే జరిమానా 250 రూపాయలకు పెంచుతారు. అయినా కట్టకపోతే ఆ జరిమానా వెయ్యి రూపాయలవుతుంది.

నగరం శుభ్రంగా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని పౌరులు గౌరవించడం లేదు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారాలు పడేస్తున్నారు.

ఇదీ చూడండి:పేరు ఫ్రాన్సెస్కా.. ఊరు రొమేనియా.. పూజలు శివునికి!

AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 31 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0839: Hong Kong Protest AP Clients Only 4227547
Protesters march in HKong for 13th weekend
AP-APTN-0812: Iran Satellite No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4227545
Iran says Nahid-1 satellite not launched yet
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.