ETV Bharat / bharat

6 కి.మీ ఫాలో అయ్యారు- రూ.6 లక్షల వాచ్​ కొట్టేశారు! - six robbers stolen six lakh watch from businessman

కర్ణాటకలో ఓ వ్యాపారవేత్త నుంచి రూ. 6 లక్షల విలువైన చేతిగడియారం, రూ. 2.75 లక్షల నగదును దోచేశారు దుండగులు. ఆయన్ని ఆరు కిలోమీటర్లు అనుసరించిన దొంగలు.. పక్కా ప్లాన్​తో దోపిడి చేశారు.

The robbers who follow businessman from six kilometer for a six lakh watch
6 కి.మీ ఫాలో అయ్యారు - రూ.6 లక్షల వాచ్​ కొట్టేశారు!
author img

By

Published : Nov 20, 2020, 10:10 AM IST

ఓ వ్యాపారవేత్తను ఆరు కిలోమీటర్లు ఫాలో అయి.. ఆయన వద్ద ఉన్న ఖరీదైన వాచ్, నగదు దోచుకున్నారు దుండగులు. కర్ణాటక బెంగళూరులో జరిగిందీ ఘటన.

The robbers who follow businessman from six kilometer for a six lakh watch
అనుమానిత వ్యక్తులు

కేరళకు చెందిన వ్యాపారవేత్త సమీల్​ నగదు డిపాజిట్​ చేయడానికి కల్యాణినగర్​లోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లారు. అయితే ఆ బ్యాంక్​ తెరిచి లేకపోవడం వల్ల కొమ్మనహళ్లికి తిరిగి ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో మధ్యాహ్నం భోజనం కోసం ఓ ప్రాంతంలో కారు నిలిపారు సమీల్​. అంతే వెనుకనే వచ్చిన దుండగులు కారు అద్దం పగలగొట్టి రూ. 6 లక్షల విలువైన రోలెక్స్ వాచ్​, రూ.2.75 లక్షల నగదు, ఏటీఎం కార్డు, పాక్​బుక్​ ఎత్తుకెళ్లిపోయారు.

అయితే ఆరుగురు దుండగులు మూడు ద్విచక్రవాహనాలపై తన​ను అనుసరించారని... వారే ఈ పని చేసి ఉంటారని సమీల్​ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: 14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.