ETV Bharat / bharat

మృతదేహం తరలించేందుకూ తెప్పే దిక్కు!

ఆ గ్రామానికి వెళ్లాలంటే నది దాటాలి. రోడ్డు, వంతెన లేని ఆ ఊరిని చేరేందుకు ఇప్పటికీ తెప్పలే వాడుతున్నారు ఆ గ్రామస్థులు. అందుకే, బంధువులు మృతదేహాన్ని తెప్పలో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

మృతదేహం తరలించేందుకూ తెప్పే దిక్కు!
author img

By

Published : Aug 30, 2019, 4:09 PM IST

Updated : Sep 28, 2019, 9:04 PM IST

మృతదేహం తరలించేందుకూ తెప్పే దిక్కు!

కర్ణాటక చిక్​మంగళూరు మూడీగెరేలోని హోలేక్కుడికే గ్రామంలో ఇప్పటికీ రోడ్డు మార్గం లేక ప్రజలు తంటాలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా వారు భద్రా నది దాటాల్సిందే కానీ... వంతెనలు లేవు. పొరుగూరుకు వెళ్లాలంటే ఆ గ్రామస్థులు ఇప్పటికీ తెప్పల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకురాడానికి రోడ్డు మార్గంలేదు. గత్యంతరం లేక తెప్పలోనే గ్రామానికి చేర్చారు.

ఇదీ చూడండి:గడ్డి తింటున్న సింహాన్ని ఎప్పుడైనా చూశారా?

Lucknow (UP), Aug 30 (ANI): The woman law students who went missing from her college hostel in Shahjahanpur have been located in Rajasthan along with her friend. While speaking to ANI, Uttar Pradesh Director General of Police (DGP), OP Singh said, "The girl has been found in Rajasthan along with her friend. Our priority was to locate her. Police will do further investigation and take action. The girl and her friend are being brought to Shahjahanpur."
Last Updated : Sep 28, 2019, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.