ETV Bharat / bharat

ముత్తాత ఆచూకీ కోసం మారిషస్​ నుంచి భారత్​కు...!

author img

By

Published : Oct 13, 2019, 6:32 AM IST

సినిమాల్లో కథానాయకుడు బంధువులను వెతుక్కుంటూ దేశమంతా చుట్టొచ్చే దృశ్యాలు చూస్తూనే ఉంటాం. నిజ జీవితంలోనూ అలానే జరిగింది. పూర్వీకుల జాడ వెతుక్కుంటూ ఓ వ్యక్తి  దేశం దాటి వచ్చాడు. ఎట్టకేలకు ఒకటిన్నర శతాబ్దం తర్వాత తన ముత్తాత గ్రామాన్ని చేరుకున్నాడు.

ముత్తాత ఆచూకీ కోసం మారిషస్​ నుంచి భారత్​కు...!

ముత్తాత ఆచూకీ కోసం మారిషస్​ నుంచి భారత్​కు...!
మారిషస్​లో స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబ సభ్యులు... దాదాపు 166 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి తమ మూలాలను కనుక్కున్నారు. హేమానంద్​ బద్రీ విశ్రాంత​ పోలీస్ అధికారి. భార్య విద్యావతి ప్రభుత్వ ఉద్యోగి. వీరిద్దరూ తమ పూర్వీకుల జాడను అన్వేషిస్తూ బిహార్​ రాజధాని పట్నా చేరుకున్నారు.

కథ ఇక్కడ మొదలైంది..

హేమానంద్​ ముత్తాత బద్రీ.... జూలియా అనే ఓడలో కూలీగా పనిచేసేవారు. పని కోసం కోల్‌కతా నుంచి మారిషస్‌ వెళ్లిన ఆయన.. తర్వాత అక్కడే స్థిరపడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయం తెలుసుకున్న హేమానంద్... తన పూర్వీకుల గ్రామానికి వెళ్లాలని, తమ బంధువులెవరైనా ఉంటే కలవాలని తలచాడు.

మొదట మారిషస్​లోని మహాత్మా గాంధీ ఇన్​స్టిట్యూట్​ లైబ్రరీకి వెళ్లి తన ముత్తాతకు సంబంధించిన కొన్ని పత్రాలను సంపాదించాడు హేమానంద్. అందులో అతని చిరునామాలో ఫుల్వారీ పరగనా గ్రామం, దినాపుర్ అని రాసి ఉన్నాయి. అవే నేటి పట్నాలోని ఫుల్వారీ షరీఫ్, దానపుర్. ఈ పత్రాల ఆధారంగా తన పూర్వీకుల కోసం హేమానంద్ తన భార్యతో కలిసి ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్​కు చేరుకున్నాడు. పోలీసుల సహకారంతో తన పూర్వీకుల విశేషాలు తెలుసుకున్నాడు హేమానంద్​.

"నేను మారిషస్​ నుంచి వచ్చాను. 1853లో మా ముత్తాత ఇక్కడి నుంచి వచ్చారు. నా పేరు బద్రీ. మూలాలు వెతకడానికి ఇక్కడికి వచ్చాను. ఎవరైనా మా తాత ఫోటోను చూసి గుర్తుపడితే నన్ను సంప్రదించండి."
-హేమానంద్​ బద్రీ

ఐదవ తరం బద్రీ

బద్రీకి హేమానంద్ ఐదవ వారసుడు. హేమ తండ్రి మోతీలాల్, మోతీలాల్ తండ్రి శివానంద్, శివానంద్ తండ్రి గులాబ్‌చంద్, గులాబ్‌చంద్ తండ్రి బద్రీ.

వంశ వృక్షాన్ని తెలుసుకోవాలన్న అతని తపనకు సరిహద్దులు అడ్డు రాలేదు. భారతీయత కాళ్లను పట్టి లాగినట్టు.. ఎట్టకేలకు స్వదేశానికి వచ్చి ఐదు తరాల మూలాలు కనుక్కున్నాడు హేమానంద్.

ఇదీ చూడండి:సెల్ఫీ లేదంటే పెళ్లి కష్టమే-ఎక్కడో తెలుసా!

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN; DO NOT OBSCURE OR HIDE LOGO; NO SCREEN GRABS; NO ARCHIVE
SHOTLIST:
NHK - NO ACCESS JAPAN; DO NOT OBSCURE OR HIDE LOGO; NO SCREEN GRABS; NO ARCHIVE
Chiba prefecture - 12 October 2019
1. Various of damaged houses, vehicles, debris
Izu Oshima - 12 October 2019
2. Rain falling
3. Fire engine passing by
4. Rain falling on roof
5. Vehicles driving in rain
Ise, Mie Prefecture - 12 October 2019
6. Various of buildings, vehicles part submerged in floodwaters
Shizuoka - 12 October 2019
7. People wading through flooded street
8. Various of flooded street
Fujisawa, Kanagawa Prefecture - 12 October 2019
9.  Zoom in and pan of big waves along the beach, zoom out
Namazu, Shizuoka Prefecture - 12 October 2019
10. Wide of city, river, bridge
11. Pull focus of water rushing past bridge
12. Trees lashed by wind
13. Flooded street with roadsigns
Odawara, Kanagawa Prefecture - 12 October 2019
14. Various of people at evacuation centre
Tokyo - 12 October 2019
15. Various of Shinjuku station
16. Various of airport, cancelled boards
17. Various of passengers walking inside terminal
STORYLINE:
Tokyo and surrounding areas braced for a powerful typhoon forecast as the worst in six decades, with streets and trains stations unusually quiet on Saturday as rain poured over the city.
Store shelves were bare after people stocked up on water and food. Nearby beaches had not a surfer in sight, only towering dashing waves.
Typhoon Hagibis, closing in from the Pacific, is expected to bring up to 80 centimeters (30 inches) of rain in the Tokyo area, including Chiba to the north that had suffered power outages from a typhoon that hit last month, and some buildings remained partly repaired.
Rugby World Cup matches, concerts and other events have been cancelled.
Flights were grounded and train services halted.
Authorities acted quickly, with warnings issued earlier this week, including urging people to stay indoors.
Evacuation advisories have been issued for risk areas, including Shimoda city, west of Tokyo.
Dozens of evacuation centres were opening in coastal towns, and people were resting on gymnasium floors, saying they hoped their homes were still there after the storm passed.
All Nippon Airways and Japan Airlines grounded most domestic and international flights scheduled Saturday at the Tokyo, Osaka and Nagoya airports.
Central Japan Railway Co. said it will cancel all bullet train service between Tokyo and Osaka except for several early Saturday trains connecting Nagoya and Osaka.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.