ETV Bharat / bharat

తులాభారంలో థరూర్​ తలకు గాయం

కాంగ్రెస్​ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్​ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా ఓ ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా త్రాసు దండం తలపై పడింది. థరూర్​ను హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

తులాభారంలో థరూర్​ తలకు గాయం
author img

By

Published : Apr 15, 2019, 6:21 PM IST

Updated : Apr 15, 2019, 7:02 PM IST

తులాభారంలో థరూర్​ తలకు గాయం

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, కేరళ తిరువనంతపురం సిట్టింగ్​ ఎంపీ శశి థరూర్​కు ప్రమాదవశాత్తు తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మలయాళ నూతన సంవత్సరం(విశు) సందర్భంగా తిరువనంతపురం గాంధారి అమ్మాన్​ కోవిల్​లో పూజలు నిర్వహించారు థరూర్​. హిందూ సంప్రదాయం ప్రకారం పంచదారతో తులాభారం నిర్వహించారు. ఈ క్రమంలో త్రాసులో కూర్చున్న ఆయన తలపై దండం పడింది. తలకు తీవ్రగాయమైంది. కాలికి చిన్న దెబ్బ తగిలింది. వెంటనే థరూర్​ను త్రివేండ్రమ్​ వైద్య​ కళాశాల ఆసుపత్రికి తరలించారు. తలకు ఆరు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం థరూర్​ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.

శశి థరూర్​ తిరువనంతపురం లోక్​సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ లక్ష్యంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
CCTV - NO ACCESS MAINLAND CHINA
Sichuan, 15 April 2019
++4:3 MATERIAL WITH VOICEOVER++
1. Various of giant panda Yuan Yuan
2. SOUNDBITE (Mandarin) Wu Honglin, President of Veterinary Hospital:
"We did a blood test and a physical examination on Yuan Yuan, and we got normal results for all tests."
3. Staff checking the travel kennel for Yuan Yuan
4. Yuan Yuan inside the kennel eating
5. Various of the travel kennel being carried on board
6. Staff checking and closing the door
STORYLINE:
PANDA BEGINS JOURNEY FROM CHINA TO AUSTRIA
A giant panda is embarking on a journey from China's Wolong Giant Panda Reserve to Austria today as part of a four-year research project.
Panda Yuan Yuan, a 20-year-old male, has been quarantined at the reserve for a month and qualified all body tests, as the facility prepares to send him on the trip, CCTV said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 15, 2019, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.