ETV Bharat / bharat

కరోనా: ఇరాన్​ నుంచి స్వదేశానికి 58 మంది - External Affairs Ministers S Jaishankar

కరోనా భయాల నేపథ్యంలో.. ఇరాన్​లో చిక్కుకున్న భారత్​ యాత్రికులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదటి విడతలో 58మంది పౌరులతో కూడిన ప్రత్యేక విమానం భారత్​ చేరుకుంది.

Thanks to cooperation of Iranian authorities: Jaishankar
ఇరాన్​ నుంచి భారత్​ చేరుకున్న ప్రత్యేక విమానం
author img

By

Published : Mar 10, 2020, 10:20 AM IST

Updated : Mar 10, 2020, 12:37 PM IST

కరోనా: ఇరాన్​ నుంచి స్వదేశానికి 58 మంది

ఇరాన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా 58మంది పౌరులతో కూడిన ప్రత్యేక విమానం గాజియాబాద్​లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్​కు చేరుకుంది.

క్లిష్ట పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసిన ఇరాన్​లోని భారత దౌత్యవేత్తలు, భారతీయ వైద్య బృందం, వైమానిక దళాన్ని అభినందించారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్​. సహకరించిన ఇరాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ చిక్కుకున్న మిగతా భారతీయులను కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Thanks to cooperation of Iranian authorities: Jaishankar
కరోనా: ఇరాన్​ నుంచి స్వదేశానికి 58 మంది

ఇదీ చూడండి: మిషన్ మధ్యప్రదేశ్: నేడు భాజపా శాసనసభాపక్ష సమావేశం

Last Updated : Mar 10, 2020, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.