ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడి- జవానుకు గాయాలు - Terrorists attack security forces

Jammu & Kashmir: Terrorists attack security forces near Gangoo in Pulwama. One CRPF jawan injured. More details awaited.
కశ్మీర్​లో ఉగ్రదాడి- జవానుకు గాయాలు
author img

By

Published : Oct 19, 2020, 10:47 AM IST

Updated : Oct 19, 2020, 11:04 AM IST

10:46 October 19

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గంగూ ప్రాంతంలో భద్రతా దళాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సీఆర్​పీఎఫ్​ జవాను గాయపడ్డారు. 

పోలీసులు, సీఆర్​పీఎఫ్​ దళాలు కలిసి విధులు నిర్వర్తిస్తుండగా ఈ దాడి జరిగింది. గాయపడ్డ జవానును ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Last Updated : Oct 19, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.