ETV Bharat / bharat

అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు! - తమిళనాడులో ఇంటి యజమానిని హత్య చేసిన నిందితుడు

తమిళనాడు కుండ్రటూరులో ఘోరం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tenant kills landlord over lockdown rent row
ఇంటి అద్దె అడిగాడని యజమానిని చంపేశాడు!
author img

By

Published : Jul 9, 2020, 11:45 AM IST

ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చెన్నై సమీపంలోని కుండ్రటూరులో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం, గుణశేఖరన్ ఇంట్లో ధనరాజ్​ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో గుణశేఖరన్ నాలుగు నెలల అద్దె చెల్లించాలని ధనరాజ్​ను అడిగాడు. అయితే ఇది కాస్త గొడవకు దారితీసింది.

అద్దె అడిగాడని కోపోద్రిక్తుడైన ధనరాజ్​ కుమారుడు అజిత్.. అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమానిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

నిందితుడు అజిత్​ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.