ETV Bharat / bharat

సిద్ధార్థతో చట్టప్రకారమే నడుచుకున్నాం: ఐటీ శాఖ - bse

కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థకు సంబంధించి చట్ట ప్రకారమే నడుచుకున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టంచేశారు. అదృశ్యం తర్వాత దొరికిన లేఖలో ఐటీ అధికారుల వేధింపులపై సిద్ధార్థ ప్రస్తావించారు.

సిద్ధార్థ
author img

By

Published : Jul 30, 2019, 6:08 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ అదృశ్యంపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. అదృశ్యం తర్వాత దొరికిన లేఖలో ఐటీ అధికారుల వేధింపులపై సిద్ధార్థ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారమే దర్యాప్తు చేశామని అధికార వర్గాలు తెలిపాయి.

"సిద్ధార్థ విషయంలో చట్ట ప్రకారమే దర్యాప్తు చేశాం. ఐటీ చట్టం నిబంధనల ప్రకారమే శాఖ చర్యలు తీసుకుంటుంది. మైండ్​ట్రీ షేర్ల నుంచి రూ.3,200 కోట్లు పొందారు. అందుకు చెల్లించాల్సిన పన్ను రూ.300 కోట్లకు బదులు రూ.46 కోట్లు చెల్లించారు. ఇంకో విషయమేమిటంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయిన సిద్ధార్థ లేఖలో ఉన్న సంతకం గత రికార్డులతో సరిపోలట్లేదు."

- ఐటీ అధికారి

షేర్లు కుదేలు

సిద్ధార్థ అదృశ్యంతో కాఫీ డే ఎంటర్​ప్రైజెస్​ లిమిటెడ్​ షేర్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​లో 19.99 శాతం, నిఫ్టీలో 20 శాతం మేర నష్టం వాటిల్లి 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్​ విలువ రూ.812.68 కోట్లకు పడిపోయింది.

సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్​పుర్ బయలుదేరిన వీజీ సిద్ధార్థ కాసేపటి తర్వాత మంగళూరు వైపు వెళ్లాలని వాహన డ్రైవర్​కు సూచించారు. అనంతరం నేత్రానది వంతెనపై దిగిన సిద్ధార్థ.. నడుచుకుంటూ వెళ్లి అదృశ్యమయ్యారు. ఇంతవరకూ ఆయన ఆచూకీ దొరకలేదు.

ఇదీ చూడండి: కాఫీడే సిద్ధార్థ అదృశ్యం- ఆర్థిక ఇబ్బందులే కారణం!

RESTRICTION SUMMARY: PART NO ACCESS SWEDEN
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Stockholm - 30 July 2019
1. Wide exterior of court
2. Various of people and legal teams arriving for trial
TT NEWS AGENCY VIA ASSOCIATED PRESS - NO ACCESS SWEDEN
Stockholm - 30 July 2019
3. Various STILLS of Renee Black, A$AP Rocky's mother, arrives to the district court where US rapper A$AP Rocky is to appear on charges of assault
4. STILL of Carl Risch, U.S. Assistant Secretary of State for Consular Affairs, centre, arrives at the district court
5. STILL of Robert C. O'Brien, U.S. Special Envoy Ambassador, left, arrives at the district court where US rapper A$AP Rocky is to appear on charges of assault
6. STILL of Robert C. O'Brien, U.S. Special Envoy Ambassador, centre, arrives at the district court where US rapper A$AP Rocky is to appear on charges of assault
TT NEWS AGENCY VIA ASSOCIATED PRESS / COURT ILLUSTRATION BY ANNA HARVARD - NO ACCESS SWEDEN
Stockholm - 30 July 2019
6. COURT SKETCH Rakim Mayers known as A$AP Rocky, is seen in green shirt, as he sits in the district court in Stockholm
STORYLINE:
American rapper A$AP Rocky and two other men believed to be members of his entourage went on trial Tuesday in Sweden in a high-profile legal case that has caught the attention of U.S. President Donald Trump and celebrities.
The trial of the recording artist, whose real name is Rakim Mayers, started in Stockholm District Court, which also has set aside Thursday and Friday for the case.
Mayers' mother was seen arriving at the court.
Swedish prosecutors allege that the Grammy-nominated rapper and the two other suspects "deliberately, together and in agreement" attacked the alleged victim, Mustafa Jafari, in central Stockholm on June 30.
The charges carry a maximum sentence of two years in prison.
Mayers has been in custody since July 3 and has said he acted in self-defence.
The trial will be held in a secure courtroom "because of the large interest from the media and the public," the Stockholm court said, noting that no photographing or filming will take place during the proceedings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.