ETV Bharat / bharat

తమిళనాడులో ఆరు కార్లు ఢీ... ఐదుగురు మృతి - తిరుచ్చి

తమిళనాడు తిరుచ్చి-పుదుకొట్టయి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం
author img

By

Published : Aug 7, 2019, 6:35 PM IST

Updated : Aug 7, 2019, 8:07 PM IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి-పుదుకొట్టయి రహదారిపై ఆరు కార్లు ఢీకొన్నాయి. నర్తమళయి సమీపంలో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇందులో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

తమిళనాడులో ఆరు కార్లు ఢీ

క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రపంచమంతా కరెంట్​ కష్టాలు ఖాయం!

Intro:Body:Conclusion:
Last Updated : Aug 7, 2019, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.