ETV Bharat / bharat

తమిళనాడు సీఎం పళనిస్వామికి మాతృ వియోగం - తమిళనాడు ముఖ్యమంత్రి మాతృవియోగం

తమిళనాడు సీఎంకు మాతృ వియోగం ఎదురైంది. ఆయన తల్లి 93 ఏళ్ల తావుసాయమ్మల్​.. సాలెంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Tamil Nadu CM Edappadi Palaniswami's mother passes away
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మాతృ వియోగం
author img

By

Published : Oct 13, 2020, 7:43 AM IST

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మాతృ వియోగం కలిగింది. సాలెంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో రాత్రి 12.15 గంటలకు తావుసాయమ్మల్​ (93) కన్నుమూశారు.

Tamil Nadu CM Edappadi Palaniswami's mother passes away
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మాతృ వియోగం

తూత్తుకుడిలో కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి పళనిస్వామి. తన తల్లి మరణవార్త తెలియగానే అక్కడి నుంచి వెంటనే సాలెంకు తిరిగివచ్చారు. రెండురోజుల పాటు ఆయన షెడ్యూళ్లు వాయిదావేశారు.

ఇదీ చూడండి:కోయంబేడులో మళ్లీ కరోనా కలకలం.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.