ETV Bharat / bharat

తండ్రి కాంగ్రెస్​కు​.... తనయుడు భాజపాకు....! - మోదీ

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్​ అంబానీ కుమారుడు అనంత్​ అంబానీ ప్రధానమంత్రి మోదీ ర్యాలీలో కనిపించి ఆశ్చర్యపరిచారు.​ ముఖేశ్​ ఇటీవలే... దక్షిణ ముంబయి కాంగ్రెస్​ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వేళ తాజా పరిణామం ఆసక్తి రేకెత్తిస్తోంది.

భాజపా మోదీ సభలో అనంత్​ అంబానీ
author img

By

Published : Apr 27, 2019, 6:01 AM IST

Updated : Apr 27, 2019, 6:09 AM IST

మోదీ సభలో అనంత్​ అంబానీ

ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అయితే.. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్​ అంబానీ తనయుడు అనంత్​ ఇక్కడ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల దక్షిణ ముంబయి లోక్​సభ బరిలో కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు... తండ్రి మద్దతుగా నిలిచారు. తాజాగా కుమారుడు భాజపా సభలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.

దేశానికి మద్దతుగా నిలవడానికి... ప్రధాని ప్రసంగం వినడానికి వచ్చినట్లు పేర్కొన్నారు అనంత్​ అంబానీ.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ రాజకీయ ప్రచారాల్లో రఫేల్​ ఒప్పందాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖేశ్​ అంబానీ సోదరుడు అనిల్​ అంబానీకి ప్రధాని అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు రాహుల్​. ఈ తరుణంలో తండ్రి కాంగ్రెస్​కు మద్దతు... భాజపా సభలో తనయుడు అనంత్​ అంబానీ ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది.

మిలింద్​ దేవరాకు ముఖేశ్​ అంబానీ మద్దతు తెలిపినట్లున్న ఓ వీడియోను కొన్ని రోజుల కిందట ట్విట్టర్​లో షేర్​ చేశారు దేవరా.

''మిలింద్​ అచ్చమైన దక్షిణ ముంబయి వాసి. నియోజకవర్గంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులపై మిలింద్​కు లోతైన అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను.''

- దేవరా ట్వీట్​ చేసిన వీడియోలో ముఖేశ్​ అంబానీ

దక్షిణ ముంబయి లోక్​సభ నియోజకవర్గంలో ఏప్రిల్​ 29న ఎన్నిక జరగనుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tunis, Tunisia . 26th April 2019
1. 00:00 Mid of ES Tunis news conference with head coach Mejdi Traoui and forward Anice Badri
2. 00:06 SOUNDBITE: (Arabic) Mejdi Traoui, ES Tunis head coach:
"It will be a match between two African teams who have a big history in the African Champions League."
3. 00:18 Cutaway
4. 00:21 SOUNDBITE: (Arabic) Mejdi Traoui, ES Tunis head coach:
"The two teams know themselves very well. TP Mazembe plays very well in the middle and has a very good attack. But we are well prepared. Our players are concentrated and motivated. With the presence of our fans, we are able to make a big match. The most important thing is that we don't concede goals, and we hope to score and be ready for the second leg.''
5. 00:54 Traoui and Badri during news conference
6. 01:00 SOUNDBITE: (Arabic) Anice Badri, ES Tunis forward:
"It will be hard. Last year, we had a very difficult match against Agusto. We shall have the same difficulties with TP Mazembe. But we are at home and we are the title holders. It will be very difficult for them. We hope for a big victory for us. Tomorrow, we will be ready and start the match well.''
7. 01:37 TP Mazembe squad during passing drill
8. 01:45 Mid of news conference with TP Mazembe head coach Robert Kidiaba
9. 01:50 SOUNDBITE: (French) Robert Kidiaba, TP Mazembe head coach:
''The match will be difficult. We play outside of our country, but we have to play in order to prevent the opponent from developing in the game and we have respect for Esperance."
10. 02:20 TP Mazembe goalkeepers during catching drill
11. 02:28 SOUNDBITE: (French) Robert Kidiaba, TP Mazembe head coach:
"It's an African derby. Every time we play against Esperance we have interest everywhere in Africa. The match will be broadcast all over the world and on all African televisions. Tomorrow, it will be a big party for African football.''
12. 02:58 TP Mazembe squad during training session
SOURCE: SNTV
DURATION: 03:05
STORYLINE:
Tunisian outfit ES Tunis host TP Mazembe of the DR Congo in their CAF Champions League semi-final first leg on Saturday.
The defending champions will be looking to capitalise on their home advantage ahead of the reverse fixture.
ES Tunis have won the tournament three times while five-time winners TP Mazembe are only bettered by Egyptian club Al Ahly, who have lifted the Champions League eight times.
The two teams faced each other in the 2010 final when TP Mazembe won 6-1 on aggregate following the two-legged finale.
Last Updated : Apr 27, 2019, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.